BREAKING
బాలకృష్ణ దాదా రిలీజ్ డేట్‌పై క్లారిటీ.. డిసెంబర్ 24నే థియేటర్లలోకి చదువుతోపాటు క్రీడలలో పోటీ తత్వం ఉండాలి ఎంపీ రఘునందన్ రావు విజ్ఞాన్ వరల్డ్ వన్ స్కూల్‌లో ఫ్యూచర్ ఎక్స్‌–2026 కూలీల స్మశాన వాటిక కమాన్, మురుగు కాలువ.. నష్టపరిహారం చెల్లించాలని గ్రామస్తుల డిమాండ్ వృషకర్మ తొలి పది నిమిషాలు మిస్ కావొద్దు.. డిసెంబర్ 4న విడుదల: కార్తీక్ దండు అధికారుల నివేదికలో మరమ్మత్తులు, క్షేత్రస్థాయిలో శూన్యం, రోడ్డు దుస్థితిపై లోకాయుక్తకు ఫిర్యాదు. నవోదయ ప్రవేశ పరీక్ష లకు 77.17 శాతం మంది విద్యార్థుల హాజరు సమానత్వ సాధనకు జ్యోతిరావు పూలే జీవితం స్ఫూర్తిదాయకం:నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి ఏనుగు సుదర్శన్ రెడ్డి గుండారెడ్డిపల్లి లో రైతు వేదికల లో నేల ఆరోగ్య కార్డుపై అవగాహన సదస్సు భారత రాజ్యాంగం పట్ల ప్రజలకు అవగాహన అవసరం… ఎం.పీ రఘునందన్ రావు సూర్య పత్రికకు స్పందన నేను డ్యాన్స్ చేసినా ఏఐ అంటారేమో.. మమ్ముట్టి సరదా వ్యాఖ్యలు వైరల్ రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలకు ఎంజేపీ తునికి విద్యార్థి ఎంపిక పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత.… లక్ష్మాపూర్ విద్యార్థికి రీల్స్ పోటీల్లో ప్రథమ బహుమతి

రేవంత్ రెడ్డికి బీజేపీని విమర్శించే హక్కు లేదు

Select Suryaa Now
రేవంత్ రెడ్డికి బీజేపీని విమర్శించే హక్కు లేదు

పెద్ద శంకరంపేట్;ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బిజెపిని విమర్శించే హక్కు లేదని సంగారెడ్డి జిల్లా బిజెపి ఓబీసీ అధ్యక్షుడు కోణం విట్టల్ అన్నారు. శనివారం పెద్ద శంకరంపేటలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.. తెలంగాణ రాష్ట్రంలో  ఇప్పటికే 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు ముగ్గురు ఎమ్మెల్సీలు భారతీయ జనతా పార్టీ నుండి గెలుపొందిన వారు ఉన్నారని అన్నారు.  రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో సైతం భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఈ విధంగా మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీని విమర్శించే నైతిక హక్కు లేదని అన్నారు. బీజేపీ ఎక్కడుందో ఎన్నికల ఫలితాలే సమాధానం చెబుతాయని, ముందుగా కాంగ్రెస్ ప్రభుత్వంలోని అంతర్గత సమస్యలు, ప్రజా సమస్యలపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టాలని హితవు పలికారు.

ఈ కార్యక్రమంలో పేట మండల బీజేపీ అధ్యక్షుడు శ్రావణ్ కుమార్, బీజేవైఎం అధ్యక్షుడు బుగుడాల కృష్ణ, నాయకులు బోలా శంకర్,అంజయ్య.. ధ్రువ కుమార్ సుకుమార్ .. ఆతదితరులు పాల్గొన్నారు.