BREAKING
ఎన్టీఆర్ చేసిన ఒక్క ట్వీట్ నా కెరీర్‌ను మార్చేసింది.. నితిన్ అలియాస్ రుక్మిణి డైరెక్టర్ ఎమోషనల్ డిసెంబర్ 2న జిల్లా స్థాయి యువజనోత్సవం:DYSO పి. నర్సింహులు పాత ఫార్మాట్ సినిమా అంటే ట్రోల్స్ చేస్తున్నారు.. కమర్షియల్ విజయంపై నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు ఘనంగా పరిగి ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు శతక సాహిత్యం-సామాజిక స్పృహ అణగారిన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిబాపూలే : డాక్టర్ గజ్జల పది సినిమాల కంటే నాలుగు మంచి సినిమాలు మేలు.. కృష్ణ బూరుగుల ఆసక్తికర వ్యాఖ్యలు హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ సీజన్ 2.. జనవరిలో వేడుకలు నీరు లేనిదే జీవితం లేదు.. ప్రతి ఒక్కరూ నీటిని పొదుపు చేయాలి: సినీ నటుడు అలీ రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం: కలెక్టర్ కృత్తికా శుక్ల రామాయణంలో సీత పాత్రపై ట్రోలింగ్.. సాయిపల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు ఉరేసుకొని మహిళ మృతి?! బాలకృష్ణ దాదా రిలీజ్ డేట్‌పై క్లారిటీ.. డిసెంబర్ 24నే థియేటర్లలోకి చదువుతోపాటు క్రీడలలో పోటీ తత్వం ఉండాలి ఎంపీ రఘునందన్ రావు విజ్ఞాన్ వరల్డ్ వన్ స్కూల్‌లో ఫ్యూచర్ ఎక్స్‌–2026

లక్ష్మాపూర్ విద్యార్థికి రీల్స్ పోటీల్లో ప్రథమ బహుమతి

Select Suryaa Now
లక్ష్మాపూర్ విద్యార్థికి రీల్స్ పోటీల్లో ప్రథమ బహుమతి

రామాయంపేట;రామాయంపేట మండలం పరిధలోని లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన బీటెక్ ప్రథమ సంవత్సరం విద్యార్థి చేకూరు సాయితేజ రెడ్డి ప్రతిభను చాటుతూ రాష్ట్రస్థాయి రీల్స్ పోటీల్లో ప్రథమ బహుమతి సాధించారు. భారతీయ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలపై నిర్వహించిన రీల్స్ కాంపిటీషన్‌లో ఆయన ఈ ఘనత సాధించారు.వరంగల్‌లో నిర్వహించిన ఈ పోటీల్లో రెండు రాష్ట్రాల నుంచి మొత్తం 124 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో సాయితేజ రెడ్డి తన సృజనాత్మకత, ప్రతిభతో ఆకట్టుకుని ప్రథమ బహుమతిని కైవసం చేసుకున్నారు. భారతీయ చరిత్ర, సంప్రదాయాల గొప్పతనాన్ని తన ప్రతిభ ద్వారా చాటిచెప్పి విజేతగా నిలవడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సాయితేజ రెడ్డిని గ్రామస్తులు, పలువురు ప్రముఖులు అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. గ్రామానికి మంచి పేరు తీసుకువచ్చిన ఆయనను పలువురు ప్రశంసించారు.