BREAKING
పాత ఫార్మాట్ సినిమా అంటే ట్రోల్స్ చేస్తున్నారు.. కమర్షియల్ విజయంపై నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు ఘనంగా పరిగి ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు శతక సాహిత్యం-సామాజిక స్పృహ అణగారిన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిబాపూలే : డాక్టర్ గజ్జల పది సినిమాల కంటే నాలుగు మంచి సినిమాలు మేలు.. కృష్ణ బూరుగుల ఆసక్తికర వ్యాఖ్యలు హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ సీజన్ 2.. జనవరిలో వేడుకలు నీరు లేనిదే జీవితం లేదు.. ప్రతి ఒక్కరూ నీటిని పొదుపు చేయాలి: సినీ నటుడు అలీ రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం: కలెక్టర్ కృత్తికా శుక్ల రామాయణంలో సీత పాత్రపై ట్రోలింగ్.. సాయిపల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు ఉరేసుకొని మహిళ మృతి?! బాలకృష్ణ దాదా రిలీజ్ డేట్‌పై క్లారిటీ.. డిసెంబర్ 24నే థియేటర్లలోకి చదువుతోపాటు క్రీడలలో పోటీ తత్వం ఉండాలి ఎంపీ రఘునందన్ రావు విజ్ఞాన్ వరల్డ్ వన్ స్కూల్‌లో ఫ్యూచర్ ఎక్స్‌–2026 కూలీల స్మశాన వాటిక కమాన్, మురుగు కాలువ.. నష్టపరిహారం చెల్లించాలని గ్రామస్తుల డిమాండ్ వృషకర్మ తొలి పది నిమిషాలు మిస్ కావొద్దు.. డిసెంబర్ 4న విడుదల: కార్తీక్ దండు

ఉరేసుకొని మహిళ మృతి?!

Select Suryaa Now
ఉరేసుకొని మహిళ మృతి?!

తూప్రాన్;తూప్రాన్ పట్టణంలోని ముత్తూట్ ఫైనాన్స్ వెనుక గల్లీలో నివాసముంటున్న జక్కపోరం మనస్వి, అనే మహిళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని మృతి చెందినది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా, అక్కడ ఒక సూసైడ్ నోట్ లభించింది. సదరు సూసైడ్ నోట్‌లో తన భర్త, కుటుంబ పరిస్థితులు, ఆరోగ్య సమస్యలు, చికిత్సకు సంబంధించిన విషయాలతో పాటు తన పిల్లల గురించి కూడా ప్రస్తావించినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని, మహిళ మృతికి అనారోగ్యం వలన మనస్థాపం చెందినట్లు సూసైడ్ నోట్‌లోని అంశాల ఆధారంగా తెలుస్తుందని, ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు. తదుపరి కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు మరియు ఇతర ఆధారాలను పరిశీలిస్తూ పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నామని తూప్రాన్ ఎస్ఐ గంగరాజు పేర్కొన్నారు. కాగా మృతురాలి ముక్కులోంచి రక్తం కారడం పలు అనుమానాలకు తావిస్తోంది.