BREAKING
దీక్ష దివస్ కార్యక్రమానికి బయలుదేరిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కొత్త ప్రభాకర్‌రెడ్డి చేతుల మీదుగా.. * టీఆర్‌ఆర్‌ఎస్‌ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ.. ఘనంగా పోచమ్మ,ఎల్లమ్మ దేవాలయాల గడప నిర్మాణం కార్యక్రమం లక్షలు వెచ్చించి లక్షణంగా వదిలేశారు...... * సంవత్సరాలు గడుస్తున్న ప్రారంభానికి నోచుకోని హెల్త్ సెంటర్ భవనం బోరు మోటార్, దొంగల అరెస్ట్ మోటార్, కేబుల్ వైర్, పల్సర్ బైక్ స్వాధీనం పలుశుభ కార్యక్రమాలకు హాజరైన గ్రామ సర్పంచ్ బండారి లక్ష్మి & బాలరాజు కరీంనగర్‌లో దీక్షా దివస్ సభకు కదిలిన గుండారెడ్డిపల్లి గులాబీ దండు కోహెడ జూనియర్ క్రికెట్ జట్టుకు ఘన సన్మానం ముద్ర రుణం.. బ్యాంకు వసూళ్ల వేధింపులు! కేసీఆర్ నిరాహార దీక్ష.. తెలంగాణకు విజయదీక్ష! కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కీలక మలుపు! రామానుజ పల్లి సర్పంచ్ గా పొట్టేలి సుధా మరో అవకాశం.. నేడు కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అంతరాత్మకు కట్టుబడి నిష్పక్షపాతంగా తీర్పులు వెలువరించాలి కౌంటింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు

161వ జాతీయ రహదారిపై వంతెన పై రెండు డివైడర్ల మధ్యన ఇరుక్కున్న లారీ.తప్పిన ప్రమాదం..

Select Suryaa Now
161వ జాతీయ రహదారిపై వంతెన పై రెండు డివైడర్ల మధ్యన ఇరుక్కున్న లారీ.తప్పిన ప్రమాదం..

పెద్ద శంకరంపేట్;161వ జాతీయ రహదారిపై పెద్ద శంకరంపేట పట్టణ సమీపంలోని తిరుమలపూర్ వంతెన పై రెండు డివైడర్ల మధ్యన లారీ ఇరుక్కుపోయిన సంఘటన శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.. వివరాల్లోకి   వెళితే గుజరాత్ నుండి హైదరాబాదుకు టైల్స్ లోడుతో వెళ్తున్న లారీ డ్రైవర్ నిద్ర మబ్బులో లారీ  నడుపుతుండడంతో డివైడర్ను ఢీకొని తిరుమలాపూర్ వంతెన పై రెండు డివైడర్ల మధ్యన ఇరుక్కుపోయింది.. ఈ సమయంలో వంతెన కింద రహదారిపై ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పిపోయింది.  .దీంతో లారీ ముందు బాగానే ఉన్న రెండు టైర్లు కిందపడ్డాయి.. ఈ ఘటనలో లారీ డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి.. వంతెన కింద వాహనాలు కానీ వ్యక్తులు కూడా ఎవరూ లేకపోవడంతో ఇలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. ఒకసారిగా రెండు డివైడర్ల మధ్యన లారీ ఇరుక్కు  పోవడంతో పెద్ద శంకరంపేట తో పాటు పరిసర ప్రాంత గ్రామ ప్రజలు లారీని తిలకించడానికి వచ్చారు. పేట ఏఎస్ఐ సంగమేశ్వర్ సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు.