BREAKING
సాయినగర్ కాలనీలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు ఎన్‌టీఆర్‌ నగర్‌లో కిడ్నాప్‌ కలకలం.... గంటల్లోనే కిడ్నాప్‌నకు గురైన వ్యక్తిని గుర్తించిన గచ్చిబౌలి పోలీసులు . జీహెచ్‌ఎంసీ మహిళా కార్మికులకు చీరల పంపిణీ చేసిన బలరాం యాదవ్ పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కావాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య! వికసిత్ భారత్ కోసం యువత కృషి చేయాలి: కసిరెడ్డి సింధూరెడ్డి పాపిరెడ్డి కాలనీ రైల్వే అండర్‌పాస్ వద్ద వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం : ఎమ్మెల్యే గాంధీ నాలాల విస్తరణ పనులు వేగవంతం చేయాలి రూ.79.58 కోట్లతో శేరిలింగంపల్లిలో నాలాల విస్తరణ పనులు.. ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఘనంగా 'రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆవిర్భావ ఉత్సవం' తిరుపతి లో జోరందుకున్న ప్రచార హోరు... కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యం... శ్రీ కామాక్షి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం చింతల్‌లో లబ్ధిదారులకు అందజేసిన మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు ఓటు హక్కు పరిరక్షణకు కాంగ్రెస్ సమరశంఖం :కరీంనగర్‌లో ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ సమావేశం.. పాల్గొన్న కూన శ్రీశైలం గౌడ్ మీ ఇంటి ఆడబిడ్డ ను ఆదరించి గెలిపించండి.... 31వ డివిజన్ జనసేన కార్పొరేటర్ అభ్యర్థి మందపాటి భానుప్రియ అయ్యప్ప దీక్షాదారుల కోసం మహా అన్నదాన కార్యక్రమం ప్రారంభం

పలు చర్చిలలో ఇండిపెండెంట్ మేయర్ అభ్యర్థిని దీనగ్లాడి పర్యటన ఏలూరు,

Select Suryaa Now
పలు చర్చిలలో ఇండిపెండెంట్ మేయర్ అభ్యర్థిని దీనగ్లాడి పర్యటన ఏలూరు,

 మేజర్ న్యూస్ : ఏలూరు నగర మేయర్ ఇండిపెండెంట్ అభ్యర్థిని పెరికె దీన గ్లాడి ఆదివారం నగరంలోని దాదాపుగా అన్ని చర్చిలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తనను ఆశీర్వదించాలని పలువురు పాస్టర్లను, చర్చిలకు హాజరైన భక్తులను కోరారు. దేవుని మహిమను బట్టి ఈ కార్యక్రమం ఎంతో  ఘనంగా జరిగిందని, సహకరించిన ఏలూరు క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ టీం వారికి , చర్చి అధినేత జ్యోతి బాబు కి ఆర్.సి.యం చర్చ్ ఫాదర్ ఇంజేపాల్, మైఖేల్ కి సిఎస్ఐ చర్చ్ పాస్టర్ రత్న రాజు కి, ఐపీసీ చర్చ్ పాస్టర్ కి బెహర్షిబ చర్చ్ పాస్టర్ కి లంక పేట చర్చ్ పాస్టర్ రాజకుమార్ కి ఫస్ట్ తెలుగు బాప్టిస్ట్ చర్చి పాస్టర్ కి ఇజ్రాయిల్ పేట చర్చి పాస్టర్ కి, ఐ బి ఎం చర్చ్ పాస్టర్ కి కృతజ్ఞతలు తెలుపుతున్నామని పెరికె వరప్రసాదరావు తెలిపారు. ఇంకా మరికొన్ని చర్చిలలో విస్తృత సుడిగాలి పర్యటన చేసి కూటమి ప్రభుత్వం బీసీ లో భాగమైన బీసీసీలకు ఒక్క కార్పొరేషన్ కూడా య యివ్వనందువల్ల మేయర్ సీటుకు బీసీసీ   మహిళ అభ్యర్థిని క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ టీం పెరికె దీన గ్లాడిని పోటీ చేయించడం జరిగింద ని వివరించారు . బిషప్ డాక్టర్ శాంతి సాగర్ కి  ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామని  దేనా గ్లాడి  పేర్కొన్నారు.