BREAKING
శివాలయంలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం రామాయంపేటకు చేరిన అయ్యప్ప కోటి నామార్చన ప్రచార రథం నీరో గ్లింప్స్ విడుదల.. అరవింద్ నటనపై బోయపాటి శ్రీను ప్రశంసలు పూలే ఆశయాలను తుంగలో తొక్కుతున్న పాలకులు: చింతల యాదయ్య, ఎన్. సబితా ఘనంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన తర్వాతే మతపరమైన కట్టడాల తొలగింపు చేపట్టాలి జిల్లా స్థాయి ఫెన్సింగ్ పోటీల్లో నిజాంపేట పీఎం శ్రీ విద్యార్థుల ప్రతిభ అద్వైత రథయాత్రకు ఘన స్వాగతం భక్తి కీర్తనలు, మంగళహారతులతో రథయాత్రకు ఆహ్వానం అవనిగడ్డలో వైఎస్సార్సీపీ అభ్యర్థుల తరఫున మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ప్రచారం మహాత్మా జ్యోతిబాపూలే సేవలు చిరస్మరణీయం జ్యోతిరావు పూలే ఆశయాల సాధనతోనే సమ సమాజ నిర్మాణం 161వ జాతీయ రహదారిపై వంతెన పై రెండు డివైడర్ల మధ్యన ఇరుక్కున్న లారీ.తప్పిన ప్రమాదం.. రేవంత్ రెడ్డికి బీజేపీని విమర్శించే హక్కు లేదు ఎలినో ప్రభావం తో వర్షభావం... ఎండిపోతున్న పంటలు. ఘనంగా శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ

పాచిపెంట మండలంలో ఏడు పంచాయతీలు ఏకగ్రీవం

Select Suryaa Now
పాచిపెంట మండలంలో ఏడు పంచాయతీలు ఏకగ్రీవం

 

-ఎంపీడీవో బి వి జె పాత్రో,

పాచిపెంట, నవంబర్ 28, మేజర్ న్యూస్:

పార్వతీపురం మన్యం జిల్లా.పాచిపెంట మండలం లో ఏడు పంచాయతీ లు ఏకగ్రీవం అయ్యాయని ఎంపీడీవో బి వి జె పాత్రో ఒక ప్రకటన లో తెలిపారు. మండలంలో  బొర్రామామిడి - జన్ని అప్పారావు, శతాబి -జన్ని కుమారి,  మిలియ కంచూరు - కోటపర్తి గంగమ్మ, తంగలం - సాగర నాగేశ్వరావు, విశ్వనాధపురం - కొర్రాయి సూరి, అజూరు -గెమ్మెల బుచ్చమ్మ, మూటకూడు - డొనేరు దాలమ్మాలు ఏకగ్రీవం గా ఎన్నికయ్యారు అని తెలిపారు. మూటకూడు గ్రామపంచాయతీ సర్పంచ్ గా దోనేరు దాలమ్మ,  ఉప సర్పంచ్ గా ఒలిసి చంద్రమ్మ మరియు 1వ వార్డ్ నెంబర్ గా ముఖి.రాములమ్మ,  2వ వార్డ్ నెంబర్ గా ఒలిసి చంద్రమ్మ,  3వ వార్డ్ నెంబర్ గా దమ్మి పండయ్య, 4వ వార్డ్ నెంబర్ ముఖి చిన్నయ్య, 6వ వార్డ్ నెంబర్ గా ఒలిసి మల్లమ్మ, మొత్తం ఆరుగురు వార్డు సభ్యులను ఈరోజు స్వర్ణ మూటకూడు సచివాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి బి. శ్రీరాంమూర్తి, సన్యాసిరావు చేతులు మీదుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకోబడిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ నెంబర్లకు నియమిక పత్రాలను అందజేయడం జరిగిందని తెలిపారు.  డిసెంబర్ 2 వతేది జరగబోవు ఎన్నికలు 29 పంచాయతీ లకు గాను 22 పంచాయతీ లకు మాత్రమే జరుగుతాయని ఎం పి డి ఒ పాత్రో తెలిపారు.