BREAKING
మియాపూర్‌లోని 850 ఎకరాలు విద్యాసంస్థలకు కేటాయించాలిః ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు మానవత్వం..*బాధిత కుటుంబానికి భరోసా* తెలంగాణ కరువును జాతీయ విపత్తుగా ప్రకటించాలిః మంత్రి పొన్నం ప్రభాకర్ నేడు పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అవకాశం గత ఎన్నికల అనుభవంతో మళ్లీ ప్రజాక్షేత్రంలోకి సాయిప్రసాద్.. ప్రజాసేవే లక్ష్యంగా స్వతంత్ర నామినేషన్! ఓటు హక్కును హరించే కుట్రలను కాంగ్రెస్ శ్రేణులు తిప్పికొట్టాలిః సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా విశ్వహిందూ పరిషత్ ‘హితచింతక్’ సభ్యత్వ నమోదు పోలియో రహిత సమాజమే లక్ష్యం ప్రతి చిన్నారికి రెండు చుక్కలు తప్పనిసరి ఐకమత్యమే కాంగ్రెస్ విజయ రహస్యంః ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్ బి.ఎం. సందీప్ కుమార్ అక్రమంగా తరలిస్తున్న పశువుల రవాణా ముఠా అరెస్ట్ ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జి బీఎం సందీప్ కుమార్‌కు ఘన స్వాగతం పార్టీ నూతన ఇన్‌చార్జ్ బీ.ఎం. సందీప్ కు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి వాకిటి ఈహెచ్ఎస్ మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన 200 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులకు ఉచిత వైద్య పరీక్షలు.. 8 మందికి తదుపరి చికిత్సకు అనుమతులు ప్రజా సమస్యలపై కౌన్సిల్ లో గళం విప్పండి- కౌన్సిలర్లకు వేణు రెడ్డి పిలుపు బస్సులో ‘ఐ-అలర్ట్’ నిఘాః ఆర్టీసీ ఎండీ డాక్టర్ అనిల్ కుమార్

నేడు పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అవకాశం

Select Suryaa Now
నేడు పోస్టల్ బ్యాలెట్ పోలింగ్  ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అవకాశం

 

బాడంగి, నవంబరు 22 (మేజర్ న్యూస్): రెండో సాధారణ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి బాడంగి ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రంలో సోమవారం పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ డివి శ్రీలత తెలిపారు. ఈ మేరకు ఆదివారం మాస్టర్ ట్రైనీలతో సమావేశం నిర్వహించి, పోలింగ్ నిర్వహణపై దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బంది సంబంధిత గ్రామ పంచాయతీల్లో ఓటర్లుగా నమోదై ఉంటే పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తుతో పాటు ఎన్నికల విధుల ఉత్తర్వు, గుర్తింపు పత్రం నకళ్లను ఫెసిలిటేషన్ కేంద్రంలో సమర్పించాలన్నారు.

దరఖాస్తులో గ్రామ పంచాయతీ పేరు, వార్డు నంబరు, ఓటరు జాబితాలోని ఓటరు వరుస సంఖ్యను తప్పనిసరిగా నమోదు చేయాలని స్పష్టం చేశారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫెసిలిటేషన్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని ఎంపీడీఓ తెలిపారు.