ఇండిపెండెంట్ అభ్యర్థిగా శివకుమార్ నామినేషన్
ఇండిపెండెంట్ అభ్యర్థిగా శివకుమార్ నామినేషన్
ఏలూరు/ముసునూరు, మేజర్ న్యూస్:
స్థానిక ముసునూరు మండలం, లోపూడి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 2వ వార్డ్ నెంబరు గా నామినేషన్ వేయడం జరిగింది. ఈ సందర్భంగా దుబ్బాకు శివకుమార్ మాట్లాడుతూ లోపూడి గ్రామం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ త్రాగునీరు సమస్య, విద్యార్థుల సమస్యలు, రైతుల సమస్యలు పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.