BREAKING
గుంతల ‘మయం’.. ప్రయాణం ‘భయం’ శుభ్రమైన రహదారులు, ట్రాఫిక్ జామ్‌లేని నగరం.. అగ్నివీరులకు శుభవార్త ఇవిగో ఆధారాలు... కౌశిక్ రెడ్డి రాజీనామాకు సిద్ధమా..!? నిశ్చితార్థ వేడుకలో కాబోయే వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే. ఒక్క నెలలోనే 16 బిలియన్ డాలర్ల భారం: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలతో తడిసిమోపెడైన భారత్ ముడిచమురు దిగుమతి బిల్లు! చమురు ధరల మంటకు మించిన పెను ముప్పు: ప్రమాద బాధితుడికి రూ.10 వేల ఆర్థిక సాయం కారు కొనుగోలుదారులకు షాక్... అక్కంపల్లి సర్పంచ్ అభ్యర్థి డి మాధవరెడ్డి ముమ్మరంగా ఎన్నికల ప్రచారం టీఆర్ఎస్ పార్టీలో చేరిన పలువురు నాయకులు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి చిన్నారుల ఆరోగ్యమే సమాజ భవిష్యత్తు : శాపురం నర్సింహా రెడ్డి కార్యకర్తలకు అండగా ఉంటా.. ఆ ధైర్య పడవద్దు. తలారి రంగయ్య. జిల్లాస్థాయి 4 వ ర్యాంకింగ్ చెస్ పోటీలను ప్రారంభించిన నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ పి.జి.ఆర్.ఎస్ రద్దు : జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ

ఇవిగో ఆధారాలు... కౌశిక్ రెడ్డి రాజీనామాకు సిద్ధమా..!?

Select Suryaa Now
ఇవిగో ఆధారాలు... కౌశిక్ రెడ్డి రాజీనామాకు సిద్ధమా..!?

సూర్య, హుజురాబాద్: ఒక్క పింఛన్ కూడా కొత్తగా ఇవ్వలేదని, ఇస్తే  రాజీనామా చేస్తాననీ చెప్పిన
ఎమ్మెల్యే  కౌశిక్ రెడ్డి నీ సొంత గ్రామంలోని 28 కొత్త పింఛన్లు వచ్చాయి... ఇవిగో ఆధారాలు... ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన పదవికి  రాజీనామాకు చేయడానికి సిద్ధమా...!? అని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ బాబు డిమాండ్ చేశారు. ఆదివారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... ఒక్క కొత్త పింఛన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు తన పదవికి రాజీనామా చేస్తానని ఆర్పాటంగా కౌశిక్ రెడ్డి ప్రకటించాడని అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో మొత్తం 4221 మందికి  ప్రభుత్వం ఇచ్చిందని అన్నారు.  ప్రజల సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం లో కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందన్నారు. విషయ పరిజ్ఞానం లేకుండా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కేవలం ప్రచారం కోసమే అబద్ధాలు మాట్లాడుతున్నాడని అన్నారు. ఇప్పటికైనా కౌశిక్ రెడ్డి తన స్థాయి తెలుసుకుని సీఎంపై చేసే విమర్శలు మానుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ రొoటాల సుహాసిని, నాయకులు సొల్లు బాబు కౌన్సిలర్లు ప్రజాప్రతితులు పాల్గొన్నారు