BREAKING
కారు కొనుగోలుదారులకు షాక్... అక్కంపల్లి సర్పంచ్ అభ్యర్థి డి మాధవరెడ్డి ముమ్మరంగా ఎన్నికల ప్రచారం టీఆర్ఎస్ పార్టీలో చేరిన పలువురు నాయకులు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి చిన్నారుల ఆరోగ్యమే సమాజ భవిష్యత్తు : శాపురం నర్సింహా రెడ్డి కార్యకర్తలకు అండగా ఉంటా.. ఆ ధైర్య పడవద్దు. తలారి రంగయ్య. జిల్లాస్థాయి 4 వ ర్యాంకింగ్ చెస్ పోటీలను ప్రారంభించిన నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ పి.జి.ఆర్.ఎస్ రద్దు : జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలి పడమటి అనంత్ రెడ్డి సర్పంచ్ రాజస్థాన్‌లో భారీ రహదారి విస్తరణ: రూ. 800 కోట్లతో 62 కిలోమీటర్ల ఎన్‌హెచ్-148 మార్గాన్ని నాలుగు లేన్లుగా మార్చనున్న ఎన్‌హెచ్‌ఏఐ! 10 వేల మంది విద్యార్థులకు బ్లడ్ గ్రూపింగ్ ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు పనుల్లో కీలక మైలురాయి: 50 కి.మీ. సూరత్-బిలిమోరా మార్గానికి విద్యుత్ సరఫరా ప్రారంభం.. ట్రయల్ రన్స్‌కు ముమ్మర ఏర్పాట్లు! సనాతన ధర్మ పరిరక్షణే భారతీయ సంస్కృతికి పునాది – ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి ఎన్విడియాకు జెన్సెన్ హువాంగ్ విలువ నిజంగా 1 ట్రిలియన్ డాలర్లా?.. భారీ పతనం వెనుక మదుపర్లు గమనించాల్సిన అసలు నిజం ఇదే! రూ. 472 కోట్ల ఆదాయం నుండి ఏకంగా రూ. 3,456 కోట్ల ఏఐ బిల్లింగ్స్ దిశగా.. తప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకున్నా 29 ఏళ్లకే రూ. 1 కోటి సంపద.. యువ మదుపర్లకు 5 కీలక ఆర్థిక పాఠాలు!

పి.జి.ఆర్.ఎస్ రద్దు : జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ

Select Suryaa Now
పి.జి.ఆర్.ఎస్ రద్దు : జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ

గుంటూరు : ఎన్నికల విధులలో జిల్లా యంత్రాంగం నిమగ్నం కావడం వలన, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉండటం వలన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్) తాత్కాలికంగా రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి పూర్తి అయ్యేవరకు పి.జి.ఆర్.ఎస్ ను రద్దు చేయడం జరిగిందని చెప్పారు. ఈ అంశాన్ని ప్రజలు గమనించి సోమవారం వ్యయప్రయాసలకు ఓర్చి రావద్దని విజ్ఞప్తి చేశారు.

 

సూర్య నాయక్