BREAKING
చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన ఎమ్మెల్యే సతీమణి పట్లోళ్ల అనుపమ రెడ్డి. నిండు జీవితానికి రెండు చుక్కలు.. పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నూతన దేవాలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం గ్రామాభివృద్ధే లక్ష్యంగా రేఖ మంజునాథ్ ఇంటింటి ప్రచారం బీరంగూడ గుట్టపై ఆధ్యాత్మిక వైభవం.. అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం.. గండిగూడెం దుర్గమ్మ, ఎల్లమ్మ, చిత్తరమ్మ దేవాలయాల నిర్మాణాలకు ఎమ్మెల్యే భారీ విరాళం.. బొమ్మన రవీంద్రనాథ్ రెడ్డి నామినేషన్ దాఖలు మంచం గుర్తుతో ఆశా సుబ్రహ్మణ్యం ప్రచార శంఖారావం చిన్నారుల ఆరోగ్య రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలి మైనారిటీలకు అండగా నిలుస్తూ పేద విద్యార్థిని, విద్యార్థులకు ఇంటి పెద్ద కొడుకులా ఆదుకుంటున్న వక్స్ బోర్డ్ డైరెక్టర్...... ఇస్మాయిల్ బేగ్ ఉచిత మెగా వైద్య శిబిరం చేరుకులపాడు సర్పంచ్ అభ్యర్థిగా శకుంతలమ్మ నామినేషన్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించిన డీసీసీ అధ్యక్షులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి. పల్స్ పోలియో - మన పిల్లల భవిష్యత్తుకు రక్షణ టెలికం బోర్డు మెంబర్ బీజేపీ జిల్లా నాయకులు బైండ్ల కుమార్ పేకాట స్థావరంపై పోలీసుల దాడి

బొమ్మన రవీంద్రనాథ్ రెడ్డి నామినేషన్ దాఖలు

Select Suryaa Now
బొమ్మన రవీంద్రనాథ్ రెడ్డి నామినేషన్ దాఖలు

వెల్దుర్తి, మేజర్ న్యూస్: వెల్దుర్తి గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడు బొమ్మన రవీంద్రనాథ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.కార్యకర్తలు, అభిమానులు మరియు గ్రామస్థులతో కలిసి తప్పెట్లు, డప్పు వాయిద్యాల నడుమ ర్యాలీగా గ్రామపంచాయతీ కార్యాలయానికి చేరుకున్న రవీంద్రనాథ్ రెడ్డి, అక్కడ ఎన్నికల అధికారులకు తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి పట్టణ వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని అభ్యర్థికి తమ మద్దతును తెలిపినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.