BREAKING
ఏపీకి మూడు కొత్త రైల్వే లైన్లు.. 560 కి.మీ. మేర కొత్త ట్రాక్ ప్రతిపాదన! చిన్నారుల ఆరోగ్యం, వారి బంగారు భవిష్యత్తు కు  రెండే రెండు పోలియో చుక్కలు మార్కండేయ స్వామి ఆలయంలో ఘనంగా కార్తీక సోమవారం ప్రత్యేక పూజలు మంత్రి శ్రీధర్ బాబు మొండి వైఖరి వీడాలి – ఎంపీ గడ్డం వంశీ కృష్ణ పై కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోవాలి! సురభి వారధి ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ పేద విద్యార్థులకు స్వీట్లు, పండ్లు పంపిణీ సామాజిక పరివర్తన విద్యార్థులతోనే సాధ్యం ఎమ్మార్పీఎస్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి రాగల్ల ఉపేందర్ మాదిగ బీసీ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాగిలి సత్యం స్ప్రింగ్ ఆనకట్ట మరమ్మతులు చేపట్టాలి... వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి. ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్ 20 26 కు ఎంపిక. లబ్ధిదారురాలికి ఇందిరమ్మ బీమా అందజేత మురహరి ప్రేమలత నరసయ్యని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన హనుమంతునిపాడు మండల తెలుగుదేశంపార్టీ నాయకులు మౌళిక సదుపాయాల కల్పనే లక్ష్యం మార్కాపురం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎంపిక పై ఉత్కంఠ శ్రీ సత్యసాయి బాబా వారి 101వ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు...గుత్తుల సాయి…

Select Suryaa Now
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు...గుత్తుల సాయి…

 

  అమలాపురం మేజర్ న్యూస్  రెబల్ అభ్యర్థులు పోటీ నుంచి  విరమించుకోవాలి లేదంటే చర్యలు తప్పవు …..                      రాష్ట్రంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి అఖండ విజయాన్ని అందించేందుకు అహర్నిశలు కృషి చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.అదేవిధంగా ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థుల విజయానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు సమష్టిగా, అంకితభావంతో పనిచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా కూటమి అభ్యర్థులకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ తరఫున రెబల్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారు తక్షణమే తమ నామినేషన్లను ఉపసంహరించుకుని, కూటమి అభ్యర్థుల విజయానికి సహకరించాలని గుత్తుల సాయి విజ్ఞప్తి చేశారు.పార్టీ నిర్ణయానికి, కూటమి ఐక్యతకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేసిన విధంగా ఎంతటి వారైనా ఉపేక్షించకుండా క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.కావున రెబల్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారు తక్షణమే పోటీ నుంచి వైదొలిగి, కూటమి అభ్యర్థుల విజయానికి సహకరించాలని, పార్టీ ఐక్యతను కాపాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయపరంపరను కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గుత్తుల సాయి పిలుపునిచ్చారు.