వధూవరులను ఆశీర్వదించిన రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ & జోనల్ కో-ఆర్డినేటర్ దామచర్ల సత్య
జరుగుమల్లి, మేజర్‌న్యూస్ :
జరుగుమల్లి మండలం పంగులూరివారిపాలెం గ్రామంలో అల్లం కృష్ణారావు - నిర్మల దంపతుల కుమారుడు చి| మహేష్ బాబు - రోహిణి ల వివాహం ఇటీవల జరగగా, వారి నివాసం నందు కలిసి నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ & జోనల్ కో-ఆర్డినేటర్ శ్రీ దామచర్ల సత్య గారు.