BREAKING
మంత్రి శ్రీధర్ బాబు మొండి వైఖరి వీడాలి – ఎంపీ గడ్డం వంశీ కృష్ణ పై కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోవాలి! సురభి వారధి ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ పేద విద్యార్థులకు స్వీట్లు, పండ్లు పంపిణీ సామాజిక పరివర్తన విద్యార్థులతోనే సాధ్యం ఎమ్మార్పీఎస్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి రాగల్ల ఉపేందర్ మాదిగ బీసీ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాగిలి సత్యం స్ప్రింగ్ ఆనకట్ట మరమ్మతులు చేపట్టాలి... వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి. ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్ 20 26 కు ఎంపిక. లబ్ధిదారురాలికి ఇందిరమ్మ బీమా అందజేత మురహరి ప్రేమలత నరసయ్యని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన హనుమంతునిపాడు మండల తెలుగుదేశంపార్టీ నాయకులు మౌళిక సదుపాయాల కల్పనే లక్ష్యం మార్కాపురం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎంపిక పై ఉత్కంఠ శ్రీ సత్యసాయి బాబా వారి 101వ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుల సంఘాలు బలపడితే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి - ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం: బీఆర్ఎస్ నేత పీజీఆర్ మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామిని మర్యాదపూర్వకంగా కలిసిన మార్కాపురం జిల్లా నూతన జిల్లా పరిషత్ చైర్మన్ కందుల రామిరెడ్డి

మార్కాపురం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎంపిక పై ఉత్కంఠ

Select Suryaa Now
మార్కాపురం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎంపిక పై ఉత్కంఠ

మార్కాపురం, మేజర్‌న్యూస్ :

జనసేన మైనార్టీ నేతలే వైస్ చైర్మన్  విషయం లో కలుగజేసుకుని ముడుపులు తీసుకొని ముస్లింలకు రాకుండా చేసిన వైనం..

మున్సిపాలిటీ ఏర్పడినప్పుడు నుండి వైస్ చైర్మన్ పదవి ముస్లిం సామాజిక వర్గానికి కేటాయింపు....

మున్సిపాలిటీ పరిధిలోని టీడీపీ, జనసేన ముస్లిం కౌన్సిలర్లకు కేటాయింపు చెసే విధంగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, జనసేన ఇంచార్జి ఇమ్మడి కాశీనాథ్ మధ్య కుదిరిన సయోధ్య....

రాత్రికి రాత్రి 10 వార్డు జనసేన కౌన్సిలర్ కొప్పుల నాగజ్యోతికి కేటాయిస్తున్నట్లు ఆపార్టీ కార్యాలయం నుండి అధికార పత్రం విడుదల చేయించిన ముస్లిం జనసేన నేతలు...

ఏమి చేయాలో అర్థం కాక తలలు పట్టుకున్న   టీడీపీ, జనసేన నేతలు..

వైస్ చైర్మన్ పదవి ఎవరికి పరుస్తుందో మరి కొద్ది గంటల్లో తెలిసే అవకాశం..