BREAKING
ప్రపంచ వారసత్వ వారోత్సవాల్లో భాగంగా కుతుబ్ షాహీ సమాధుల వద్ద ‘ప్రకృతి – వారసత్వం సమ్మేళనం’ ప్రత్యేక వాక్ నిర్వహించిన తెలంగాణ పర్యాటక శాఖ కాంగ్రెస్ లో పలువురు యువకుల చేరిక కంభంలో తోట మహాలక్ష్మి ప్రచార జోరు జనవరి 3న టీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర తృతీయ మహాసభలు డి.వి. రాజు ఎక్సలెన్స్ అవార్డ్స్ ప్రధానం పుట్టపర్తి మున్సిపల్ గా మేకల ఈశ్వర్ ప్రమాణ స్వీకారం ఏపీకి మూడు కొత్త రైల్వే లైన్లు.. 560 కి.మీ. మేర కొత్త ట్రాక్ ప్రతిపాదన! చిన్నారుల ఆరోగ్యం, వారి బంగారు భవిష్యత్తు కు  రెండే రెండు పోలియో చుక్కలు మార్కండేయ స్వామి ఆలయంలో ఘనంగా కార్తీక సోమవారం ప్రత్యేక పూజలు మంత్రి శ్రీధర్ బాబు మొండి వైఖరి వీడాలి – ఎంపీ గడ్డం వంశీ కృష్ణ పై కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోవాలి! సురభి వారధి ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ పేద విద్యార్థులకు స్వీట్లు, పండ్లు పంపిణీ సామాజిక పరివర్తన విద్యార్థులతోనే సాధ్యం ఎమ్మార్పీఎస్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి రాగల్ల ఉపేందర్ మాదిగ బీసీ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాగిలి సత్యం స్ప్రింగ్ ఆనకట్ట మరమ్మతులు చేపట్టాలి... వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి.

బీసీ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాగిలి సత్యం

Select Suryaa Now
బీసీ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాగిలి సత్యం
హిమాయత్ నగర్ , మేజర్ న్యూస్ : బీసీ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (బీసీజేఎఫ్) తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాగిలి సత్యం (బి.సత్య జనార్ధన్) నియమితులయ్యారు. ఈ మేరకు బీసీఎఫ్, మహాజన ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు నాగనమోని చెన్నరాములు ముదిరాజ్  నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బషీర్భాగ్ లొ బాగిలి సత్యం మాట్లాడుతూ తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతకు కృతజ్ఞతలు తెలిపారు. ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ పూర్తి నిబద్ధతతో బాధ్యతలు నిర్వర్తిస్తానన్నారు. బీసీ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ, సంక్షేమం, అభివృద్ధి కోసం రాజీలేని పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. జర్నలిస్టుల గొంతుకగా నిలిచి, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.
జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా,.హక్కుల పరిరక్షణే ధ్యేయంగా బాధ్యతల నిర్వహణే కర్తవ్యం గా పనిచేస్తానని పేర్కొన్నారు