మార్కండేయ స్వామి ఆలయంలో ఘనంగా కార్తీక సోమవారం ప్రత్యేక పూజలు
మార్కాపురం, మేజర్‌న్యూస్ :
మార్కాపురంలోని శ్రీ జగదాంబ సమేత శ్రీ మార్కండేయ స్వామి వారి ఆలయంలో రెండవ కార్తీక సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు.
స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మార్కాపురం ఆర్డీవో శివరాంరెడ్డి దంపతులు.
ఆలయంలో భక్తిశ్రద్ధలతో కార్తీక దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకున్న భక్తులు.
భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసిన ఆలయ ఈవో ఈదుల చెన్నకేశవరెడ్డి, ఆలయ సిబ్బంది వెన్న శ్రీధర్ రెడ్డి.
కార్తీక సోమవారం సందర్భంగా ఆలయంలో నెలకొన్న ఆధ్యాత్మిక సందడి.