శ్రీ సత్యసాయి బాబా వారి 101వ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి
ఒంగోలు, మేజర్‌న్యూస్ :
ఒంగోలు జడ్పీ కాలనీలో శ్రీ సత్యసాయి సేవా సమితి వారు ఏర్పాటుచేసిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 101వ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, శ్రీ తాత ప్రసాద్ గారు, శ్రీ ఆళ్ళ శ్రీనివాస రెడ్డి గారు, శ్రీ అయినా బత్తిన రాము గారు, డాక్టర్ శ్రీ తాడిపత్రి మురళి