BREAKING
ప్రపంచ వారసత్వ వారోత్సవాల్లో భాగంగా కుతుబ్ షాహీ సమాధుల వద్ద ‘ప్రకృతి – వారసత్వం సమ్మేళనం’ ప్రత్యేక వాక్ నిర్వహించిన తెలంగాణ పర్యాటక శాఖ కాంగ్రెస్ లో పలువురు యువకుల చేరిక కంభంలో తోట మహాలక్ష్మి ప్రచార జోరు జనవరి 3న టీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర తృతీయ మహాసభలు డి.వి. రాజు ఎక్సలెన్స్ అవార్డ్స్ ప్రధానం పుట్టపర్తి మున్సిపల్ గా మేకల ఈశ్వర్ ప్రమాణ స్వీకారం ఏపీకి మూడు కొత్త రైల్వే లైన్లు.. 560 కి.మీ. మేర కొత్త ట్రాక్ ప్రతిపాదన! చిన్నారుల ఆరోగ్యం, వారి బంగారు భవిష్యత్తు కు  రెండే రెండు పోలియో చుక్కలు మార్కండేయ స్వామి ఆలయంలో ఘనంగా కార్తీక సోమవారం ప్రత్యేక పూజలు మంత్రి శ్రీధర్ బాబు మొండి వైఖరి వీడాలి – ఎంపీ గడ్డం వంశీ కృష్ణ పై కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోవాలి! సురభి వారధి ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ పేద విద్యార్థులకు స్వీట్లు, పండ్లు పంపిణీ సామాజిక పరివర్తన విద్యార్థులతోనే సాధ్యం ఎమ్మార్పీఎస్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి రాగల్ల ఉపేందర్ మాదిగ బీసీ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాగిలి సత్యం స్ప్రింగ్ ఆనకట్ట మరమ్మతులు చేపట్టాలి... వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి.

సురభి వారధి ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ పేద విద్యార్థులకు స్వీట్లు, పండ్లు పంపిణీ

Select Suryaa Now
సురభి వారధి ఫౌండేషన్  ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ    పేద విద్యార్థులకు స్వీట్లు, పండ్లు పంపిణీ
మల్కాజిగిరి, మేజర్ న్యూస్ : మల్కాజిగిరికి చెందిన 'సురభి వారధి ఫౌండేషన్' సేవాసంస్థ ఛైర్మన్ డాక్టర్ ఎంబీ ఆర్ కామేశ్వరరావు ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఖ్యాతి డివోషనల్ మహిళా గ్రూపు (లింగంపల్లి) వారు అందజేసిన  ఆర్థిక సహాయంతో, ఎం. సత్యవతి హాస్టల్ ఇన్‌చార్జ్ రాము, వెంకట్ రెడ్డి సహకారంతో 50 మంది విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ  చేశామని చెప్పారు. అలాగే, మరో దాత జే.అన్నపూర్ణ ఆర్థిక సహాయంతో,  హాస్టల్ ఇన్‌చార్జ్ యాదయ్య శేఖర్ సహకారంతో సికింద్రాబాద్‌లోని ఆశ్రిత బాయ్స్ హోంలో 1 నుండి 10వ తరగతి వర కు చదువుకుంటున్న 40 మంది విద్యార్థుల కు స్వీట్లు , పండ్లు పంపిణీ చేశామని తెలిపా రు. తాము చేసే ఈ సేవా కార్యక్రమాలకు తమ స్వంత డబ్బులతో పాటుగా, పలువురు దాతలు ఆర్థిక సహాయం అందజేస్తుంటారని ఆయన చెప్పారు. పేదల సంక్షేమమే తమ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. దాతలు అందజేసే ఆర్థిక సహాయంతో అవసరమైన పేదలకు బట్టలు, మందులు, పుస్తకాలు, కిరాణా సామాగ్రి అందజేస్తుంటామని ఆయ న తెలిపారు. తాము చేసే ఈ సేవా కార్యక్ర మాలకు దయగల దాతలు ముందుకు వచ్చి తమ సేవా సంస్థకు ఆర్థిక సహాయం అందజే సి తమ సంపూర్ణ  మద్దతును అందించాలని డాక్టర్ ఎం బీ ఆర్ కామేశ్వరరావు కోరారు