BREAKING
మానవత్వానికి మ్యానిఫెస్టో ‘చీకటి తరువాత’ నవల - కె. శ్రీనివాస్ టాటా స్టీల్ - ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ మెగా ఒప్పందం... చిన్నారుల ఆరోగ్యమే సమాజ ఆరోగ్యం: దేవిరెడ్డి నాగార్జునరెడ్డి సీఓపీ31 శిఖరాగ్ర సదస్సు ఒప్పందం లేకుండా ముగింపు పోలియో రహిత సమాజాన్ని  నిర్మిద్దాం:  అమీనుద్ధీన్ ప్రతి చిన్నారికి పోలియో డ్రాప్స్ వేయించడం తప్పనిసరి: భాగ్యానంద్ రావు రూపాయి ర్యాలీ & బాండ్ మార్కెట్ జోరు... నేపాల్ ప్రధాని బాలెన్ షాకు రాష్ట్రపతి భవన్‌లో ఘన స్వాగతం చిన్నారులకు  పోలియో చుక్కలు  వేయించడం తల్లిదండ్రుల బాధ్యత : పిట్టల శ్రీనివాస్ దక్షిణ కొరియా విద్యాశాఖ మంత్రి చోయ్ క్యో-జిన్ రాజీనామా! గాజులరామారం డివిజన్ లో  వివిధ పార్టీల మహిళలు, నాయకులు బిజెపి లో చేరిక. బిజిపి పాలనలోనే  దేశం సుభిక్షం --గిరివర్ధన్ రెడ్డి. మూసలే ఈశ్వర్ రావు కు సామాజిక రంగంలో పీ హెచ్ డి హెచ్ స్ సి ఎస్  గౌరవ డాక్టరేట్ కృత్రిమ మేధ (AI) పెట్టుబడులపై ఆందోళనలు: ఆసియా మార్కెట్లలో భారీ అమ్మకాల ఒత్తిడి.. అమెరికా సూచీల ఫ్యూచర్స్‌కు స్వల్ప ఊరట! కృష్ణకాంత్ పార్కులో.. మార్నింగ్.. వాకింగ్.. టాకింగ్..! వాకర్స్ తో హైడ్రా కమిషనర్ మాటామంతీ అమెరికా ప్రతినిధుల సభలో డెమొక్రాట్లకు చారిత్రక ఆధిక్యం: కనీసం 258 స్థానాలతో మూడు దశాబ్దాల్లోనే అత్యధిక మెజారిటీ! సైబరాబాద్ డ్రంక్ & డ్రైవ్ లో 288 మందిపై కేసులు - ట్రాఫిక్ ఏడీసీపీ అడ్మిన్, జి నరేెందర్

కాంగ్రెస్ లో పలువురు యువకుల చేరిక

Select Suryaa Now
కాంగ్రెస్ లో పలువురు యువకుల చేరిక

మల్కాజిగిరి, మేజర్ న్యూస్ : కాంగ్రెస్ నేత, మాజీ కార్పొరేటర్ ఏకే మురుగేష్ ఆధ్వర్యం లో గౌతంనగర్ కు చెందిన పెయింటర్ అసోసి యేషన్ ప్రధాన కార్యదర్శి 'సుధాం', ఆదివా రం కాంగ్రెస్ పార్టీలో చేరారు. మల్కాజిగిరి మాజీ ఎమ్మె ల్యే మైనంపల్లి హన్మంతరావు ఆదేశాల మేరకు ఆనంద్ బాగ్ లోని ఆయన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి బీ బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వెంకటేష్, 'సుధాం' మెడలో పార్టీ కండువా వేసి, కాంగ్రెస్ లోకి ఆహ్వనించారు. సుధాంతో పాటుగా రాజు, బాలరాజు, దాస్, మహేష్, అనిల్, చంద్రయ్య, గౌరీ శంకర్, రవి, పాండు, టీ.శ్రీను, ప్రశాంత్ తదితరులు కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బీ కె శ్రీనివాస్, గౌతంనగర్ డివిజన్ అధ్యక్షులు వై.ప్రవీణ్, సాదు పరమే ష్, కృష్ణగౌడ్, పార్థసారథి, యాదగిరిగౌడ్, కొమరన్న, మునిగొండ లక్ష్మణ్, విక్కీ, బ్రహ్మ య్య, అభన్న, ప్రభాకర్, బి.భిక్షపతి తదితరు లు పాల్గొన్నారు