BREAKING
పెద్ది పాట వివాదంపై శ్రుతి హాసన్ స్పష్టత.. జాన్వీ కపూర్ వ్యాఖ్యలపై ఆసక్తికర కామెంట్స్ కళ్యాణదుర్గం రూరల్ మండలంలో సెక్షన్ 163 అములు... 28వ వార్డు కౌన్సిలర్‌గా పచ్చిపాల రామకృష్ణ ఆచారి ప్రమాణం : అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే జహా,చైర్మన్ శ్రీరామ్ చినబాబు : శుభాకాంక్షలు తెలిపిన టిడిపి నేతలు,వార్డు ప్రజలు ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో చిచ్చు పెట్టడానికి వచ్చావా..? టీ20 క్రికెట్‌లో ప్రియాంష్ ఆర్య విధ్వంసం.. నవంబర్ 25 నుండి అగ్రిగోల్డ్ బాండ్ల ధృవీకరణ ప్రక్రియ ప్రారంభం: జిల్లా ఎస్పీ రేపటి నుంచి 'నషా ముక్త్ భారత్' పాదయాత్ర.. పోప్ ఫ్రాన్సిస్ వ్యక్తిగత డైరీలో సంచలన విషయాలు మళ్లీ రాబోతున్న 'గోల్డ్ స్పాట్'.. ఘన్గాపూర్‌లో పౌర్ణమి సందర్భంగా దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్న చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి ఈ నెల 30 వ వరకు ఓటర్ల జాబితా సవరణకు గడువు. వైద్య చికిత్సకు రూ.50 వేల ఎల్ఓసీ మంజూరు చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నైరుతి యెమెన్‌లో సౌదీ వైమానిక దాడులు యూఏఈలోని రాస్ అల్ ఖైమాలో ఘోర రోడ్డు ప్రమాదం పత్తికొండలో పంచాయతీ నామినేషన్ల పరిశీలనలో ఉద్రిక్తత

చిన్నారులకు  పోలియో చుక్కలు  వేయించడం తల్లిదండ్రుల బాధ్యత : పిట్టల శ్రీనివాస్

Select Suryaa Now
చిన్నారులకు  పోలియో చుక్కలు  వేయించడం తల్లిదండ్రుల బాధ్యత : పిట్టల శ్రీనివాస్
మల్కాజిగిరి, మేజర్ న్యూస్ : మీ చిన్నారులు భవిష్యత్ లో పోలియో బారిన పడకుండా ఉండాలంటే ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రానికి తీసుకుని వెళ్లి రెండు చుక్కల పోలియో డ్రాప్స్ వేయించాలని వినాయక్ నగర్ స్లమ్ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షుడు  పిట్టల శ్రీనివాస్ కోరారు. ఆదివారం ఆయన వినాయక్ నగర్ లోని బ్లాక్ నెంబర్- 1 హనుమాన్ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన  పల్స్ పోలియో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలువురు చిన్నారులకు పోలియో డ్రాప్స్  వేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..పల్స్ పోలియో డ్రాప్స్ ప్రతి చిన్నారి ఆరోగ్యానికి రక్షణ కవచమన్నారు. పోలియో వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలం టే ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కల మందు వేయించడం తల్లిదండ్రుల బాధ్యత అన్నారు.  తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకుండా ఏడాది నుంచి 5 ఏళ్లలోపు పిల్లలందరికీ  రెండు చుక్కల పోలియో డ్రాప్స్ వేయించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భీమ్ రాజ్, స్వామి, ప్రకాష్, చైనా రాణి, బిస్తా రాజు, బస్తీ వాసులు పాల్గొన్నారు.