BREAKING
ఈ నెల 30 వ వరకు ఓటర్ల జాబితా సవరణకు గడువు. వైద్య చికిత్సకు రూ.50 వేల ఎల్ఓసీ మంజూరు చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నైరుతి యెమెన్‌లో సౌదీ వైమానిక దాడులు యూఏఈలోని రాస్ అల్ ఖైమాలో ఘోర రోడ్డు ప్రమాదం పత్తికొండలో పంచాయతీ నామినేషన్ల పరిశీలనలో ఉద్రిక్తత కార్తిక పౌర్ణమి వేళ పుణ్యస్నానాలు.. గంగా, యమునా ఘాట్‌లకు పోటెత్తిన భక్తులు సత్తాచాటిన మదనపల్లి లీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు : 10వ జాతీయ ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రతిభ : హర్షం వ్యక్తం చేసిన కోచ్ మురళి గురునానక్ దేవ్ జీ ప్రకాశ్ పురబ్ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, శుభాకాంక్షలు భూభారతి రీ సర్వేను పరిశీలించిన కలెక్టర్ మాదక ద్రవ్యాల పరిశీలన తెలంగాణ రక్షణ సేనలోకి గంగాధర మండలం ఉప్పర మల్యాల గ్రామానికి చెందిన దాదాపు 30 మంది యువత చేరిక ఓటర్లను బెదిరిస్తే కఠిన చర్యలు చీరాలలో చిరుజల్లులు.. మారిన వాతావరణం మూడో రోజు కొనసాగుతున్న కాంగ్రెస్ ఇంచార్జి సందీప్ పర్యటన ఉప్పులూరు అభివృద్ధికి మంచం గుర్తుపై ఓటేయండి

భూభారతి రీ సర్వేను పరిశీలించిన కలెక్టర్

Select Suryaa Now
భూభారతి రీ సర్వేను పరిశీలించిన కలెక్టర్

సూర్య-నవీపేట్:నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం అనంతగిరి గ్రామంలో భూభారతి రీ సర్వేను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం పరిశీలించారు. భూభారతి రీ సర్వేను పరిశీలించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి రీ సర్వే పురోగతిపై సమీక్ష నిర్వహించి నిర్ణీత గడువులోగా ఎలాంటి తప్పులు లేకుండా పారదర్శకంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరు దశల్లో భూముల రీ సర్వే నిర్వహించేందుకు సిసిఎల్ఏ జిల్లా కలెక్టర్ లకు మార్గదర్శకాలు జారీచేసిన విషయం తెలిసింది. కలెక్టర్ తో పాటు తాహాసిల్దార్ వెంకటరమణ, రైతులు పాల్గొన్నారు.