BREAKING
ఓటర్లను బెదిరిస్తే కఠిన చర్యలు చీరాలలో చిరుజల్లులు.. మారిన వాతావరణం మూడో రోజు కొనసాగుతున్న కాంగ్రెస్ ఇంచార్జి సందీప్ పర్యటన ఉప్పులూరు అభివృద్ధికి మంచం గుర్తుపై ఓటేయండి డిసెంబర్ 27 న కరీంనగర్ లో జరిగే ఉప సర్పంచ్,వార్డు సభ్యుల బహిరంగ సభ ను జయప్రదం చేయండి..ఉప సర్పంచ్ ల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు బోట్ల కార్తీక్ ఎంపీడీవో పనితీరుతో ఇబ్బందుల్లో ఉద్యోగులు కార్తీక పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న కార్పొరేటర్ నాగరాజు దంపతులు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతంలో ప్రత్యేక పూజలు ప్రజలందరికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఎంపీపీ దేవినేని రమ కోటేశ్వరరావు. నూతన ఎస్సై స్వరూప రాజ్ కు కాంగ్రెస్ నాయకుల ఘన సన్మానం కందకుర్తి నది వద్ద సంతరించుకున్న కార్తీక శోభ బంధనకల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి దుర్మరణం ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు డాక్టర్ గొట్టిపాటిలక్ష్మి. రూపేష్ గుప్తాకు గోల్డ్ మర్చంట్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు ఘనంగా 21 హనుమాన్ చాలీసా పారాయణం అనాధ,నిరుపేద విద్యార్థులకు, అమ్మ జ్యోతి ఫౌండేషన్ అండ.

ఉప్పులూరు అభివృద్ధికి మంచం గుర్తుపై ఓటేయండి

Select Suryaa Now
ఉప్పులూరు అభివృద్ధికి మంచం గుర్తుపై ఓటేయండి

అఖండ మెజారిటీతో గెలిపించండి.. గ్రామ సేవకు అవకాశం కల్పించండి

ఉప్పులూరు గ్రామ ప్రజల ఆశీస్సులే తనకు కొండంత బలమని వారి ఆదరణతో సర్పంచ్‌గా గెలిచి గ్రామ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని సర్పంచ్ అభ్యర్థి ఓరుగంటి అనసూయ అన్నారు. గ్రామ ప్రజలందరూ తనను ఆదరించి ఆశీర్వదించాలని కోరారు. ఈ నెల 26న జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో మంచం గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామంలోని ప్రతి సమస్య పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటానని, ఉప్పులూరు అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని తెలిపారు. తనను గెలిపించి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని ఓరుగంటి అనసూయ కోరారు.