ప్రజలందరికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఎంపీపీ దేవినేని రమ కోటేశ్వరరావు.
సూర్య న్యూస్
కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఎంపీపీ దేవినేని
కార్తీక పౌర్ణమి పవిత్ర పర్వదినంసందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ముండ్లమూరు ఎంపీపీ దేవినేని రమ కోటేశ్వరరావు తెలిపారు.ఈ శుభదినాన ఆ పరమశివుని ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఎంపీపీ తెలిపారు.