BREAKING
అనాధ,నిరుపేద విద్యార్థులకు, అమ్మ జ్యోతి ఫౌండేషన్ అండ. ఇందిరమ్మ జీవిత బీమా పథకానికి విశేష స్పందన కొండగట్టుకు భక్తుల రద్దీ.. కార్తీక పౌర్ణమి కి భక్తుల తాకిడి. బాంబు బెదిరింపు మెయిల్ కేసులో కీలక పురోగతి..నిందితుల కోసం గాలింపు ముమ్మరం ఆలయాల్లో హరనామస్మరణ...... ఘనంగా ఎమ్మెల్యే అదితి గజపతిరాజు జన్మదిన వేడుకలు కార్తిక దామోదర ప్రీత్యర్థం.....(ఆథ్యాత్మికం) ప్రైవేట్ పాఠశాలలకు ఫైర్ సేఫ్టీ ఎన్‌ఓసీ తప్పనిసరి *TRSMA ఫేజ్-2 జనరల్ బాడీ సమావేశంలో ఫైర్ సేఫ్టీ అధికారి యాదగిరి* బఫలో కాల్పుల ఘటనకు సోషల్ మీడియా సంస్థలు బాధ్యులు కావు ఇంధన సామర్థ్య చర్యలతో 120 బిలియన్ యూరోలు ఆదా స్పేస్ఎక్స్-టెస్లా విలీన చర్చలకు ఐదుగురు డైరెక్టర్ల బాధ్యత సైనిక బలోపేతంలో జపాన్ వాహన సరఫరాదారుల కొత్త మలుపు ఐరోపాలో ఎలక్ట్రిక్ వాహనాల జోరు అమెరికా చిప్ ఆంక్షలతో చైనాతో సంబంధాలకు ఎలాంటి ఇబ్బంది లేదు చైనాతో భద్రతా ఒప్పందానికి బదులుగా ఆస్ట్రేలియాతో కొత్త ఒప్పందం

కొండగట్టుకు భక్తుల రద్దీ.. కార్తీక పౌర్ణమి కి భక్తుల తాకిడి.

Select Suryaa Now
కొండగట్టుకు భక్తుల రద్దీ..  కార్తీక పౌర్ణమి కి భక్తుల తాకిడి.

సూర్య మల్యాల :మల్యాల మండలం ముత్యంపేట కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయానికి కార్తీక పౌర్ణమిని పండుగ పురస్కరించుకొని భక్తుల రద్దీ తాకిడి పెరిగింది. కార్తిక పౌర్ణమి రోజున అంజన్నకు ప్రీతికరమైన మంగళవారం రావడంతో భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ప్రతి మాసం పౌర్ణమి రోజుగిరి ప్రదక్షిణ నేటితో 47వ గిరిప్రదక్షిణకు చేరుకుంది. గిరి ప్రదక్షణ వ్యవస్థాపకులు సురేష్ ఆత్మరామ్ మహారాజ్ ఆధ్వర్యంలో ఈ గిరి ప్రదక్షణ కొనసాగుతుంది. కార్తీక పౌర్ణమి కావడం భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ ఈవో అంజన రెడ్డి ఆదేశాల మేరకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 5 గంటల నుండి ఇప్పటివరకు సుమారు 50000 మంది భక్తులు కొండగట్టు అంజన్న స్వామిని గిరి ప్రదక్షణ చేసుకుని అంజన్న స్వామిని  దర్శించుకున్నారు. సాయంత్రం వరకు లక్షకు పైగా దాటే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.