BREAKING
చీరాలలో చిరుజల్లులు.. మారిన వాతావరణం మూడో రోజు కొనసాగుతున్న కాంగ్రెస్ ఇంచార్జి సందీప్ పర్యటన ఉప్పులూరు అభివృద్ధికి మంచం గుర్తుపై ఓటేయండి డిసెంబర్ 27 న కరీంనగర్ లో జరిగే ఉప సర్పంచ్,వార్డు సభ్యుల బహిరంగ సభ ను జయప్రదం చేయండి..ఉప సర్పంచ్ ల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు బోట్ల కార్తీక్ ఎంపీడీవో పనితీరుతో ఇబ్బందుల్లో ఉద్యోగులు కార్తీక పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న కార్పొరేటర్ నాగరాజు దంపతులు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతంలో ప్రత్యేక పూజలు ప్రజలందరికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఎంపీపీ దేవినేని రమ కోటేశ్వరరావు. నూతన స్వరూప rajఎస్సైకు కాంగ్రెస్ నాయకుల ఘన సన్మానం కందకుర్తి నది వద్ద సంతరించుకున్న కార్తీక శోభ బంధనకల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి దుర్మరణం ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు డాక్టర్ గొట్టిపాటిలక్ష్మి. రూపేష్ గుప్తాకు గోల్డ్ మర్చంట్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు ఘనంగా 21 హనుమాన్ చాలీసా పారాయణం అనాధ,నిరుపేద విద్యార్థులకు, అమ్మ జ్యోతి ఫౌండేషన్ అండ. ఇందిరమ్మ జీవిత బీమా పథకానికి విశేష స్పందన

కార్తీక పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న కార్పొరేటర్ నాగరాజు దంపతులు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతంలో ప్రత్యేక పూజలు

Select Suryaa Now
కార్తీక పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న కార్పొరేటర్ నాగరాజు దంపతులు  సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతంలో ప్రత్యేక పూజలు

సూర్య మంచిర్యాల :మంచిర్యాల పట్టణంలోని గర్మిల్లా హనుమాన్ మందిరంలో కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవంలో 12వ డివిజన్ కార్పొరేటర్ కస్తూరి జ్యోత్స్న నాగరాజు,కస్తూరి నాగరాజు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి పర్వదినం ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైనదని,సామూహికంగా నిర్వహించే ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తిభావాన్ని,ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.12వ డివిజన్ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో,అష్టైశ్వర్యాలతో,సుఖసంతోషాలతో ఉండాలని,ప్రతి కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరియాలని,గర్మిల్లా ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని సత్యనారాయణ స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.