BREAKING
ఉప్పులూరు అభివృద్ధికి మంచం గుర్తుపై ఓటేయండి డిసెంబర్ 27 న కరీంనగర్ లో జరిగే ఉప సర్పంచ్,వార్డు సభ్యుల బహిరంగ సభ ను జయప్రదం చేయండి..ఉప సర్పంచ్ ల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు బోట్ల కార్తీక్ ఎంపీడీవో పనితీరుతో ఇబ్బందుల్లో ఉద్యోగులు కార్తీక పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న కార్పొరేటర్ నాగరాజు దంపతులు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతంలో ప్రత్యేక పూజలు ప్రజలందరికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఎంపీపీ దేవినేని రమ కోటేశ్వరరావు. నూతన స్వరూప rajఎస్సైకు కాంగ్రెస్ నాయకుల ఘన సన్మానం కందకుర్తి నది వద్ద సంతరించుకున్న కార్తీక శోభ బంధనకల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి దుర్మరణం ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు డాక్టర్ గొట్టిపాటిలక్ష్మి. రూపేష్ గుప్తాకు గోల్డ్ మర్చంట్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు ఘనంగా 21 హనుమాన్ చాలీసా పారాయణం అనాధ,నిరుపేద విద్యార్థులకు, అమ్మ జ్యోతి ఫౌండేషన్ అండ. ఇందిరమ్మ జీవిత బీమా పథకానికి విశేష స్పందన కొండగట్టుకు భక్తుల రద్దీ.. కార్తీక పౌర్ణమి కి భక్తుల తాకిడి. బాంబు బెదిరింపు మెయిల్ కేసులో కీలక పురోగతి..నిందితుల కోసం గాలింపు ముమ్మరం

కందకుర్తి నది వద్ద సంతరించుకున్న కార్తీక శోభ

Select Suryaa Now
కందకుర్తి నది వద్ద సంతరించుకున్న కార్తీక శోభ

సూర్య రెంజల్   : మండలంలోని కందకుర్తి త్రివేణి సంగమ గోదావరి నది వద్ద కార్తీక శోభ భక్తులతో కిటకిటలాడింది. మంగళవారం కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని జిల్లా నలుమూలల నుండి మరియు మహారాష్ట్ర నుండి భారీ ఎత్తున భక్తులు తరలివచ్చి కార్తీక మాసంలో గోదావరి నదిలో స్నానాలను ఆచరించి నదిలో ఉన్నటువంటి శివాలయంలో  పూజ కార్యక్రమాలను నిర్వహించి, నదిలో దీపాలను వదిలి మొక్కులను చెల్లించుకున్నారు. నది ప్రాంతమంతా భక్తుల శివనామస్మరణంతో మారు మోగిపోయింది. ఈ కార్యక్రమంలో మహిళలు, యువతులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.