నూతన స్వరూప rajఎస్సైకు కాంగ్రెస్ నాయకుల ఘన సన్మానం
సూర్య చింతలమానేపల్లి: కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండల పోలీస్ స్టేషన్‌లో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్సై స్వరూప్ రాజ్‌ను లంబాడిహేటీ కాంగ్రెస్ నాయకులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్సైకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలోకాంగ్రెస్ మండలం అధ్యక్షులు డుబ్బుల నానయ్య,, ఉప సర్పంచ్ అజ్మీరా నందులల్ అజ్మీరా బలిరామ్ జాటోత్ ధనరాజ్ జాటోత్ హరిలాల్ అజ్మీరా రమేష్ బానోత్ శ్యామ్లాల్ జరుపుల తిరుపతి జాటోత్ హరిలాల్, అజమిరే వసంత్ తదితరులు పాల్గొన్నారు.