BREAKING
మాదక ద్రవ్యాల పరిశీలన తెలంగాణ రక్షణ సేనలోకి గంగాధర మండలం ఉప్పర మల్యాల గ్రామానికి చెందిన దాదాపు 30 మంది యువత చేరిక ఓటర్లను బెదిరిస్తే కఠిన చర్యలు చీరాలలో చిరుజల్లులు.. మారిన వాతావరణం మూడో రోజు కొనసాగుతున్న కాంగ్రెస్ ఇంచార్జి సందీప్ పర్యటన ఉప్పులూరు అభివృద్ధికి మంచం గుర్తుపై ఓటేయండి డిసెంబర్ 27 న కరీంనగర్ లో జరిగే ఉప సర్పంచ్,వార్డు సభ్యుల బహిరంగ సభ ను జయప్రదం చేయండి..ఉప సర్పంచ్ ల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు బోట్ల కార్తీక్ ఎంపీడీవో పనితీరుతో ఇబ్బందుల్లో ఉద్యోగులు కార్తీక పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న కార్పొరేటర్ నాగరాజు దంపతులు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతంలో ప్రత్యేక పూజలు ప్రజలందరికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఎంపీపీ దేవినేని రమ కోటేశ్వరరావు. నూతన ఎస్సై స్వరూప రాజ్ కు కాంగ్రెస్ నాయకుల ఘన సన్మానం కందకుర్తి నది వద్ద సంతరించుకున్న కార్తీక శోభ బంధనకల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి దుర్మరణం ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు డాక్టర్ గొట్టిపాటిలక్ష్మి. రూపేష్ గుప్తాకు గోల్డ్ మర్చంట్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు

మూడో రోజు కొనసాగుతున్న కాంగ్రెస్ ఇంచార్జి సందీప్ పర్యటన

Select Suryaa Now
మూడో రోజు కొనసాగుతున్న కాంగ్రెస్ ఇంచార్జి సందీప్ పర్యటన

హైదరాబాద్, నవంబర్ 24 (ప్రతినిధి): రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి సందీప్ నగర పర్యటన నేడు మూడో రోజుకు చేరుకుంది. పార్టీ సంస్థాగత వ్యవహారాలు, నేతల అభిప్రాయాల సేకరణలో భాగంగా ఆయన వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ కూడా మరికొందరు పార్టీ ముఖ్య నాయకులతో సందీప్ విడివిడిగా భేటీ కానున్నారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు ఆయన హైదరాబాద్ నుంచి బెంగళూరుకు తిరుగుపయనం కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

నేతల సమస్యలపై ఆరా:

పర్యటనలో భాగంగా నిన్న రాత్రి సందీప్‌తో ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, నియోజకవర్గాల అభివృద్ధి మరియు పార్టీ అంతర్గత అంశాలపై వారితో చర్చించినట్లు సమాచారం. పార్టీలో లేదా ప్రభుత్వ పరంగా ఏవైనా ఇబ్బందులు, అసంతృప్తులు ఉంటే బహిరంగంగా కాకుండా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సందీప్ వారికి సూచించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.