చీరాలలో చిరుజల్లులు.. మారిన వాతావరణం
చీరాలలో చిరుజల్లులు.. మారిన వాతావరణం
చీరాలలో ఒక్కసారిగా వాతావరణం మారి చిరుజల్లులు కురిశాయి. ఉదయం నుంచి ఎండగా ఉన్న వాతావరణం అకస్మాత్తుగా మేఘావృతమై వర్షం పడటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వరుస తుఫాన్ల భయంతో ఉన్న ప్రజలు, మళ్లీ వర్షం కురవడంతో మరో తుఫాను వచ్చే అవకాశం ఉందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.