మాదక ద్రవ్యాల పరిశీలన
ఆత్మకూరు /మేజర్ న్యూస్: వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలో మంగళవారం రోడ్ ఆర్టీసీ బస్టాండ్ నందు వనపర్తి డాగ్స్ పాడ్ ఆధ్వర్యంలో వివిధ షాపులు కొరియర్ సర్వీసులు హోటల్లో మాదక ద్రవ్యాల సరఫరా పై పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఎస్సై జయన్న మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వలన యువత పెడుతో వా పడతారని ,భవిష్యత్తు నష్టమవుతుందని పేర్కొన్నారు. ఎవరు మార క ద్రవాలు వాడ రాధన్ని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ,డాగ్స్ స్కాడ్ బృందం పాల్గొన్నారు.
_రాజారత్నం, ఆత్మకూరు వనపర్తి జిల్లా.