BREAKING
28వ వార్డు కౌన్సిలర్‌గా పచ్చిపాల రామకృష్ణ ఆచారి ప్రమాణం : అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే జహా,చైర్మన్ శ్రీరామ్ చినబాబు : శుభాకాంక్షలు తెలిపిన టిడిపి నేతలు,వార్డు ప్రజలు ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో చిచ్చు పెట్టడానికి వచ్చావా..? టీ20 క్రికెట్‌లో ప్రియాంష్ ఆర్య విధ్వంసం.. నవంబర్ 25 నుండి అగ్రిగోల్డ్ బాండ్ల ధృవీకరణ ప్రక్రియ ప్రారంభం: జిల్లా ఎస్పీ రేపటి నుంచి 'నషా ముక్త్ భారత్' పాదయాత్ర.. పోప్ ఫ్రాన్సిస్ వ్యక్తిగత డైరీలో సంచలన విషయాలు మళ్లీ రాబోతున్న 'గోల్డ్ స్పాట్'.. ఘన్గాపూర్‌లో పౌర్ణమి సందర్భంగా దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్న చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి ఈ నెల 30 వ వరకు ఓటర్ల జాబితా సవరణకు గడువు. వైద్య చికిత్సకు రూ.50 వేల ఎల్ఓసీ మంజూరు చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నైరుతి యెమెన్‌లో సౌదీ వైమానిక దాడులు యూఏఈలోని రాస్ అల్ ఖైమాలో ఘోర రోడ్డు ప్రమాదం పత్తికొండలో పంచాయతీ నామినేషన్ల పరిశీలనలో ఉద్రిక్తత కార్తిక పౌర్ణమి వేళ పుణ్యస్నానాలు.. గంగా, యమునా ఘాట్‌లకు పోటెత్తిన భక్తులు సత్తాచాటిన మదనపల్లి లీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు : 10వ జాతీయ ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రతిభ : హర్షం వ్యక్తం చేసిన కోచ్ మురళి

28వ వార్డు కౌన్సిలర్‌గా పచ్చిపాల రామకృష్ణ ఆచారి ప్రమాణం : అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే జహా,చైర్మన్ శ్రీరామ్ చినబాబు : శుభాకాంక్షలు తెలిపిన టిడిపి నేతలు,వార్డు ప్రజలు

Select Suryaa Now
28వ వార్డు కౌన్సిలర్‌గా పచ్చిపాల రామకృష్ణ ఆచారి ప్రమాణం : అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే జహా,చైర్మన్ శ్రీరామ్ చినబాబు : శుభాకాంక్షలు తెలిపిన టిడిపి నేతలు,వార్డు ప్రజలు


​మదనపల్లె టౌన్,మేజర్ న్యూస్ : మదనపల్లి మున్సిపాలిటీ 28వ వార్డు కౌన్సిలర్‌గా రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పచ్చిపాల రామకృష్ణ ఆచారి ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి విధితమే.ఈ నేపథ్యంలో సోమవారం వైభవంగా జరిగిన నూతన కౌన్సిల్ ప్రమాణ స్వీకారోత్సవంలో భాగంగా 28వ వార్డు కౌన్సిలరుగా ఆయన ప్రమాణం చేశారు.ఈ కార్యక్రమానికి సతీమణి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసితో కలిసి హాజరయ్యారు.వరుసగా నాలుగోసారి కౌన్సిలరుగా బాధ్యతలు చేపట్టిన తులసి రామకృష్ణ దంపతులు ఎమ్మెల్యే షాజహాన్ బాషా,ఛైర్మన్ శ్రీరామ్ చినబాబులను పూలమాల,శాలువాలతో ఘనంగా సన్మానించారు.వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ,వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.ఎమ్మెల్యే షాజహాన్ బాషా,చైర్మన్ శ్రీరామ్ చినబాబు సహాయ,సహకారాలతో అభివృద్ధిలో 28వ వార్డును అగ్ర పథంలో నిలుపుతామని స్పష్టం చేశారు.తమ కుటుంబాన్ని దశాబ్దాలుగా ఆదరిస్తున్న వార్డు ప్రజలకు,టిడిపి నాయకులు,కార్యకర్తలకు రుణపడి ఉంటామని వారు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమానికి వార్డు ప్రజలు,సీనియర్ నాయకులు,శ్రేయోభిలాషులు విచ్చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి