BREAKING
తొలి టెస్ట్ డ్రా.. కివీస్ పట్టుదలతో భారత్‌కు నిరాశ ఇండోనేషియా క్యాండీ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం, 24 మృతదేహాల వెలికితీత.. అభివృద్ధి పనులతో శ్రీకృష్ణ నగర్ రూపురేఖలు మారుస్తాం: ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ నవంబర్ 25న నయీ చేతన ఐదో ఎడిషన్ ప్రారంభం అయ్యప్ప స్వామి సేవతో మనసుకు ప్రశాంతత: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్* పశ్చిమాసియాలో వాణిజ్య నౌకలపై దాడుల కలకలం: సప్లై చైన్ ఆందోళనలతో అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలకు ఒత్తిడి! వైజయంతి మ్యూజిక్ కన్సర్వేటరీకి 30 ఏళ్లు.. ఆడియో ల్యాబొరేటరీస్ ప్రారంభం అశ్వారావుపేటలో కార్డెన్ సెర్చ్..* 17 ఏళ్లుగా ఉద్యోగం కోసం పోరాటం.. న్యాయం చేయాలని దళితుడి వేడుకోలు కూటమి నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన ముఖ్య సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ & జోనల్ కో-ఆర్డినేటర్ దామచర్ల సత్య బాలికల రక్షణకు ప్రతి డోసూ కీలక అడుగు: ప్రధాని మోదీ దేశీయ స్టాక్ మార్కెట్లకు సానుకూల సంకేతాలు: 25,912 పాయింట్ల వద్ద గిఫ్ట్ నిఫ్టీ.. ఎఫ్‌ఐఐల కొనుగోళ్ల జోరుతో లాభాల బాట మానవత్వానికి మ్యానిఫెస్టో ‘చీకటి తరువాత’ నవల - కె. శ్రీనివాస్ టాటా స్టీల్ - ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ మెగా ఒప్పందం... చిన్నారుల ఆరోగ్యమే సమాజ ఆరోగ్యం: దేవిరెడ్డి నాగార్జునరెడ్డి

చిన్నారుల ఆరోగ్యమే సమాజ ఆరోగ్యం: దేవిరెడ్డి నాగార్జునరెడ్డి

Select Suryaa Now
చిన్నారుల ఆరోగ్యమే సమాజ ఆరోగ్యం: దేవిరెడ్డి నాగార్జునరెడ్డి
 వెంగళరావునగర్, మేజర్ న్యూస్:పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సీనియర్ కాంగ్రెస్ నాయకులు దేవిరెడ్డి నాగార్జునరెడ్డి పేర్కొన్నారు.వెంగళరావునగర్ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో చిన్నారులకు దేవిరెడ్డి నాగార్జునరెడ్డి పోలియో చుక్కలు వేశారు.ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు  చిలకల వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు శౌరిరాజు, రవికుమార్, రాఘవేందర్, జమీలా, సోమా, వినయ్ కుమార్, రేఖా, హనుమంతరావు,కె.పి ఆనంద్,రామచందర్,ఏ శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.