BREAKING
నాకు ఇంకా పెళ్లి కాలేదు.. నెటిజన్ కామెంట్‌పై డింపుల్ హయతి ఫన్నీ రిప్లై పెద్ది పాట వివాదంపై శ్రుతి హాసన్ స్పష్టత.. జాన్వీ కపూర్ వ్యాఖ్యలపై ఆసక్తికర కామెంట్స్ కళ్యాణదుర్గం రూరల్ మండలంలో సెక్షన్ 163 అములు... 28వ వార్డు కౌన్సిలర్‌గా పచ్చిపాల రామకృష్ణ ఆచారి ప్రమాణం : అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే జహా,చైర్మన్ శ్రీరామ్ చినబాబు : శుభాకాంక్షలు తెలిపిన టిడిపి నేతలు,వార్డు ప్రజలు ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో చిచ్చు పెట్టడానికి వచ్చావా..? టీ20 క్రికెట్‌లో ప్రియాంష్ ఆర్య విధ్వంసం.. నవంబర్ 25 నుండి అగ్రిగోల్డ్ బాండ్ల ధృవీకరణ ప్రక్రియ ప్రారంభం: జిల్లా ఎస్పీ రేపటి నుంచి 'నషా ముక్త్ భారత్' పాదయాత్ర.. పోప్ ఫ్రాన్సిస్ వ్యక్తిగత డైరీలో సంచలన విషయాలు మళ్లీ రాబోతున్న 'గోల్డ్ స్పాట్'.. ఘన్గాపూర్‌లో పౌర్ణమి సందర్భంగా దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్న చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి ఈ నెల 30 వ వరకు ఓటర్ల జాబితా సవరణకు గడువు. వైద్య చికిత్సకు రూ.50 వేల ఎల్ఓసీ మంజూరు చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నైరుతి యెమెన్‌లో సౌదీ వైమానిక దాడులు యూఏఈలోని రాస్ అల్ ఖైమాలో ఘోర రోడ్డు ప్రమాదం

మూసలే ఈశ్వర్ రావు కు సామాజిక రంగంలో పీ హెచ్ డి హెచ్ స్ సి ఎస్  గౌరవ డాక్టరేట్

Select Suryaa Now
మూసలే ఈశ్వర్ రావు కు సామాజిక రంగంలో పీ హెచ్ డి హెచ్ స్ సి ఎస్    గౌరవ డాక్టరేట్
ముషీరాబాద్ మేజర్ న్యూస్ :రైల్వే ఉద్యోగి తన జీవితాన్ని ప్రారంభించి ఆయన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఏర్ కండిషన్ ఇన్చార్జిగా పనిచేస్తూ తోటి కార్మికులకు అండగా ఉంటూ వారికి ఏదైనా కష్టకాలం లో అండగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తూ మంచి పేరును సంపాదించుకున్న గొప్ప వ్యక్తి పదవి విరమణ తర్వాత లింగంపల్లి రైల్వే కాలనీ ప్రెసిడెంట్ గా పది సంవత్సరాలు మరియు ఆరు సంవత్సరాలు సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించారు ఆ సమయంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి వాటర్ ప్రాబ్లమ్స్ మరియు పేద విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ అందజేస్తూ తనకు తోచిన సామాజిక సేవలు చేస్తూ కాలనీలో ఇబ్బందులు వచ్చిన తనే స్వయంగా ఫ్రీగా పనులు చేయిస్తూ మానవసేవయే మాధవసేవ నిజాన్ని తెలుసుకుని సేవా కార్యక్రమాలు చేపట్టాలని సంకల్పంతో చిన్నప్పటి నుంచి ఎవరికైనా ఆహారం తినలేదు అంటే అనే స్వయంగా డబ్బు చెల్లిస్తూ ఆహారాన్ని ఇప్పించి ఎంతోమంది కి తను బాసటగా నిలిచి తనకంటూ సామాజిక సేవలో గుర్తింపు తెచ్చుకున్నారు. వీరి సేవలను హెచ్ ఎస్ సి అమెరికా యూనివర్సిటీ గుర్తించి ఈనెల 21వ తేదీ శనివారం సికింద్రాబాద్ లో జరిగిన ఒక మహా సదస్సులో వివిధ యూనివర్సిటీ ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో ఈశ్వర్ రావు గారికి గౌరవ పీహెచ్ డీ డాక్టరేట్ ను ప్రధానం చేశారు  వారికి డాక్టరేట్ రావడం పట్ల స్నేహితులు బంధువులు రైల్వే ఉద్యోగులు కాలనీవాసులు కుటుంబ సభ్యులు అందరూ శుభాకాంక్షలు తెలియజేశారు. వారు మాట్లాడుతూ గౌరవ డాక్టరేట్ అందుకోవడం పూర్వజన్మ సుకృతం కావున సమాజానికి నా సేవలు ఎల్లప్పుడు ఉంటాయని ఆయన అన్నారు నాపై మరింత బాధ్యత పెరిగిందని నాకు డాక్టరేట్ ప్రధానం చేసిన వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు అలాగే ఫ్రెండ్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా పత్రికా రిపోర్టర్స్ సహకరించిన అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు