BREAKING
మంత్రి శ్రీధర్ బాబు మొండి వైఖరి వీడాలి – ఎంపీ గడ్డం వంశీ కృష్ణ పై కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోవాలి! సురభి వారధి ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ పేద విద్యార్థులకు స్వీట్లు, పండ్లు పంపిణీ సామాజిక పరివర్తన విద్యార్థులతోనే సాధ్యం ఎమ్మార్పీఎస్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి రాగల్ల ఉపేందర్ మాదిగ బీసీ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాగిలి సత్యం స్ప్రింగ్ ఆనకట్ట మరమ్మతులు చేపట్టాలి... వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి. ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్ 20 26 కు ఎంపిక. లబ్ధిదారురాలికి ఇందిరమ్మ బీమా అందజేత మురహరి ప్రేమలత నరసయ్యని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన హనుమంతునిపాడు మండల తెలుగుదేశంపార్టీ నాయకులు మౌళిక సదుపాయాల కల్పనే లక్ష్యం మార్కాపురం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎంపిక పై ఉత్కంఠ శ్రీ సత్యసాయి బాబా వారి 101వ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుల సంఘాలు బలపడితే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి - ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం: బీఆర్ఎస్ నేత పీజీఆర్ మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామిని మర్యాదపూర్వకంగా కలిసిన మార్కాపురం జిల్లా నూతన జిల్లా పరిషత్ చైర్మన్ కందుల రామిరెడ్డి

మౌళిక సదుపాయాల కల్పనే లక్ష్యం

Select Suryaa Now
మౌళిక సదుపాయాల కల్పనే లక్ష్యం

సూర్య జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల పట్టణంలోని 9వ వార్డు భవానీనగర్‌లో  రూ.16 లక్షల వ్యయంతో 250 మీటర్ల పొడవున నిర్మించనున్న సీసీ డ్రైన్ పనులకు మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ భూమిపూజ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, భవానీనగర్ ప్రాంత ప్రజలు గత 18 సంవత్సరాలుగా డ్రైన్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారని, ఈ నిర్మాణ పనులతో వారి సమస్యకు పరిష్కారం లభించనున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. జగిత్యాల పట్టణ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ ఎమ్మెల్యే సంజయ్  సహకారంతో పట్టణంలోని 50 వార్డుల్లో  సీసీ డ్రైన్లు, సీసీ రోడ్ల, మౌలిక సదుపాయాల కల్పన, నిర్మాణ పనులను త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. రానున్న రెండు మూడు రోజుల్లో ఈ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సత్యప్రణవ్, జగిత్యాల టౌన్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కోఆప్షన్ సభ్యుడు గట్టు సతీష్, సీనియర్ నాయకులు బండ శంకర్, కౌన్సిలర్లు వారణాసి మల్లవ్వ, తిరుమలయ్య, షాహిన్ బేగం, ఆఫ్రోజ్, ప్రశాంత్ రావు, ఖాజా కమలుద్దీన్, చెట్టే గంగాధర్, పిట్ట ధర్మరాజు, కూతురు రాజేష్, డీఈ అరుణ్, ఏఈ దివ్య, కాంట్రాక్టర్ భాస్కర్ రావు, ఇతర నాయకులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.