BREAKING
మౌళిక సదుపాయాల కల్పనే లక్ష్యం మార్కాపురం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎంపిక పై ఉత్కంఠ శ్రీ సత్యసాయి బాబా వారి 101వ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుల సంఘాలు బలపడితే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి - ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం: బీఆర్ఎస్ నేత పీజీఆర్ మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామిని మర్యాదపూర్వకంగా కలిసిన మార్కాపురం జిల్లా నూతన జిల్లా పరిషత్ చైర్మన్ కందుల రామిరెడ్డి కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. హౌస్ అరెస్ట్ వధూవరులను ఆశీర్వదించిన రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ & జోనల్ కో-ఆర్డినేటర్ దామచర్ల సత్య ఆశీస్సులతో ఆరంభం.. కోడిగేనహళ్లి కూటమి సర్పంచ్ అభ్యర్థిగా ప్రవీణ్ రెడ్డి నామినేషన్! మాగుంట శ్రీనివాసులురెడ్డిని కలిసిన 28వ డివిజన్ నూతన కార్పొరేటర్ సోలేటి అల్లూరయ్య 40,43వ వార్డులలో కూటమి అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ ప్రచారం రాయదుర్గం పసుపు మయం ప్రమాణ స్వీకారానికి బయలుదేరిన చైర్మన్ హనుమంతు!! కేంద్ర నిధులకు బీఆర్ఎస్ స్టిక్కర్లు-కేటీఆర్ గొప్పలు సిగ్గుచేటు-బిజెపి వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్ కేంద్ర నిధులకు బిఆర్ఎస్ స్టిక్కర్లు-కేటీఆర్ గొప్పలు సిగ్గుచేటు-వరంగల్ బిజెపి జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ కళ్యాణదుర్గం మున్సిపాలిటీ లో వైస్ చైర్మన్ గా వెంకట కార్తీక్.

ఆశీస్సులతో ఆరంభం.. కోడిగేనహళ్లి కూటమి సర్పంచ్ అభ్యర్థిగా ప్రవీణ్ రెడ్డి నామినేషన్!

Select Suryaa Now
ఆశీస్సులతో ఆరంభం.. కోడిగేనహళ్లి కూటమి సర్పంచ్ అభ్యర్థిగా ప్రవీణ్ రెడ్డి నామినేషన్!

కోడిగేనహళ్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల బరిలోకి కూటమి బలపరిచిన అభ్యర్థి డీఎన్ ప్రవీణ్ రెడ్డి అధికారికంగా అడుగుపెట్టారు. సోమవారం మంత్రి సవితమ్మ ఆశీస్సులు తీసుకున్న అనంతరం స్థానిక గ్రామ సచివాలయంలో నామినేషన్ పత్రాలను సమర్పించారు.ఈ సందర్భంగా జడ్పీటీసీ వెంకటేష్, ఎంపీటీసీలు బంగారుచంద్ర, ఆనంద్ కుమార్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానుల సమక్షంలో నామినేషన్ కార్యక్రమం జరిగింది. గ్రామ పెద్దల ఆశీస్సులతో ఎన్నికల ప్రక్రియలో తొలి అడుగు వేసిన ప్రవీణ్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.