BREAKING
చిన్నారుల ఆరోగ్య రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలి మైనారిటీలకు అండగా నిలుస్తూ పేద విద్యార్థిని, విద్యార్థులకు ఇంటి పెద్ద కొడుకులా ఆదుకుంటున్న వక్స్ బోర్డ్ డైరెక్టర్...... ఇస్మాయిల్ బేగ్ ఉచిత మెగా వైద్య శిబిరం చేరుకులపాడు సర్పంచ్ అభ్యర్థిగా శకుంతలమ్మ నామినేషన్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించిన డీసీసీ అధ్యక్షులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి. పల్స్ పోలియో - మన పిల్లల భవిష్యత్తుకు రక్షణ టెలికం బోర్డు మెంబర్ బీజేపీ జిల్లా నాయకులు బైండ్ల కుమార్ పేకాట స్థావరంపై పోలీసుల దాడి నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే.. రెండు చుక్కలు జీవితానికి రక్షణ: సర్పంచ్ మేఘనాథ్ రెడ్డి నిరుపేదలకు ఆరోగ్య భరోసా కల్పించడమే లక్ష్యం లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పల్స్ పోలియో చుక్కలు వేయించాలి: సర్పంచ్ బొక్క సువర్ణ అంజిరెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు...గుత్తుల సాయి… ఎన్విడియాకు మరో భారీ షాక్: జెన్సెన్ హువాంగ్ నిష్క్రమణ తర్వాత అకౌంటింగ్ అవకతవకలపై యూఎస్ ఎస్‌ఈసీ దర్యాప్తు! రాచులూర్ లో పల్స్ పోలియో కార్యక్రమం డీసీసీ అధ్యక్షుడిగా ధారాసింగ్ నాయక్‌కు ఏడాది పూర్తి.. పెద్దేముల్ మండల కాంగ్రెస్ నేతల శుభాకాంక్షలు

చేరుకులపాడు సర్పంచ్ అభ్యర్థిగా శకుంతలమ్మ నామినేషన్

Select Suryaa Now
చేరుకులపాడు సర్పంచ్ అభ్యర్థిగా శకుంతలమ్మ నామినేషన్

వెల్దుర్తి, మేజర్ న్యూస్: గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వంలో భాగంగా వెల్దుర్తి మండల పరిధిలోని చేరుకులపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా శకుంతలమ్మ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె తన మద్దతుదారులు, గ్రామ పెద్దలతో కలిసి వెల్దుర్తి మండల పరిషత్ కార్యాలయానికి చేరుకుని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. అనంతరం శకుంతలమ్మ మాట్లాడుతూ.. గ్రామ ప్రజల ఆశీస్సులతో సర్పంచ్‌గా గెలిస్తే చేరుకులపాడు సమగ్రాభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు. ఈ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో మాజీ ఎంపీపీ డాక్టర్ వెంకట్రాం రెడ్డి, ముఖ్య నాయకులు ప్రదీప్ కుమార్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డిలతో పాటు పలువురు గ్రామస్థులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆమెకు మద్దతు తెలిపారు.