BREAKING
గండిగూడెం దుర్గమ్మ, ఎల్లమ్మ, చిత్తరమ్మ దేవాలయాల నిర్మాణాలకు ఎమ్మెల్యే భారీ విరాళం.. బొమ్మన రవీంద్రనాథ్ రెడ్డి నామినేషన్ దాఖలు మంచం గుర్తుతో ఆశా సుబ్రహ్మణ్యం ప్రచార శంఖారావం చిన్నారుల ఆరోగ్య రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలి మైనారిటీలకు అండగా నిలుస్తూ పేద విద్యార్థిని, విద్యార్థులకు ఇంటి పెద్ద కొడుకులా ఆదుకుంటున్న వక్స్ బోర్డ్ డైరెక్టర్...... ఇస్మాయిల్ బేగ్ ఉచిత మెగా వైద్య శిబిరం చేరుకులపాడు సర్పంచ్ అభ్యర్థిగా శకుంతలమ్మ నామినేషన్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించిన డీసీసీ అధ్యక్షులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి. పల్స్ పోలియో - మన పిల్లల భవిష్యత్తుకు రక్షణ టెలికం బోర్డు మెంబర్ బీజేపీ జిల్లా నాయకులు బైండ్ల కుమార్ పేకాట స్థావరంపై పోలీసుల దాడి నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే.. రెండు చుక్కలు జీవితానికి రక్షణ: సర్పంచ్ మేఘనాథ్ రెడ్డి నిరుపేదలకు ఆరోగ్య భరోసా కల్పించడమే లక్ష్యం లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పల్స్ పోలియో చుక్కలు వేయించాలి: సర్పంచ్ బొక్క సువర్ణ అంజిరెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు...గుత్తుల సాయి…

ఉచిత మెగా వైద్య శిబిరం

Select Suryaa Now
ఉచిత మెగా వైద్య శిబిరం

సూర్య మాక్లూర్ : మాక్లూర్ మండలం మదన్‌పల్లి గ్రామంలో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు.లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఇందుర్, అంకం హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు.ఈ శిబిరంలో ప్రముఖ వైద్య నిపుణులు పాల్గొని ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలపై పరీక్షలు చేసి వైద్య సలహాలు అందించారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పుల్గం హన్మండ్ల,సర్పంచ్ రాస లావణ్య,విండో ఛైర్మెన్ శ్రీనివాస్ గౌడ్,ఉపసర్పంచ్ రాస మహేష్, అంకం హాస్పిటల్ చైర్మెన్ అంకం జగదీష్,రాఘవేంద్రబాబు,చింతల గంగాదాస్,డాక్టర్లు అంకం గణేష్,అంకం భానుప్రియ,ప్రవీణ్ కుమార్,సంతోష్ కుమార్,శబరినాథ్,శశాంక్,విజయలక్ష్మి,తదితరులు పాల్గొన్నారు.