BREAKING
ఎన్విడియాకు మరో భారీ షాక్: జెన్సెన్ హువాంగ్ నిష్క్రమణ తర్వాత అకౌంటింగ్ అవకతవకలపై యూఎస్ ఎస్‌ఈసీ దర్యాప్తు! రాచులూర్ లో పల్స్ పోలియో కార్యక్రమం డీసీసీ అధ్యక్షుడిగా ధారాసింగ్ నాయక్‌కు ఏడాది పూర్తి.. పెద్దేముల్ మండల కాంగ్రెస్ నేతల శుభాకాంక్షలు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి ఎన్.నగరం సర్పంచ్ బరిలో లక్ష్మీదేవమ్మ, గాయత్రి ఎంపీడీవో కార్యాలయంలో వేర్వేరుగా నామినేషన్ల దాఖలు తరలివచ్చిన గ్రామస్థులు, మద్దతుదారులు.. సందడిగా మారిన పరిసరాలు రావల్ కోల్‌లో ఓవర్‌లోడ్ వాహనాల బీభత్సం.. ప్రజల ప్రాణాలతో చెలగాటం పుట్టపర్తికి చేరుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్ చైనా ఏఐ స్టాక్స్‌లో 1.7 ట్రిలియన్ డాలర్ల భారీ పతనం: ఒకప్పటి హాట్ ట్రేడ్ కాస్తా మదుపర్లకు నష్టాల ఊబిగా మారిన వైనం! ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సులో ఉత్కంఠ ఆగ్రిగోల్డ్ డిపాజిటర్లు, బాధితులు మరియు ఏజెంట్లకు గుడ్ న్యూస్*నవంబర్ 25 నుంచి కొత్తగూడెంలో ఆగ్రిగోల్డ్ బాండ్ల ధృవీకరణ, నమోదు ప్రక్రియ ప్రారంభం* భారత ఐటీ కంపెనీలు ఏఐ వల్ల అంతరించిపోతాయన్న ప్రచారాన్ని తోసిపుచ్చిన రాజీవ్ ఠక్కర్ క్యూ3 ఫలితాలు క్యూ2 స్థాయిలో ఉండకపోవచ్చు: మార్కెట్ నిపుణుడు రాఘవేంద్ర నాథ్ హీరో ఫిన్‌కార్ప్ భారీ విస్తరణ ప్రణాళిక… గేదె పాలపై రూ.6, ఆవు పాలపై రూ.4 పెంచిన 'గోకుల్' డెయిరీ: సేకరణ ధరల పెంపు నైజీరియాలో ఘోర పడవ ప్రమాదం,,,

డీసీసీ అధ్యక్షుడిగా ధారాసింగ్ నాయక్‌కు ఏడాది పూర్తి.. పెద్దేముల్ మండల కాంగ్రెస్ నేతల శుభాకాంక్షలు

Select Suryaa Now
డీసీసీ అధ్యక్షుడిగా ధారాసింగ్ నాయక్‌కు ఏడాది పూర్తి.. పెద్దేముల్ మండల కాంగ్రెస్ నేతల శుభాకాంక్షలు

పెద్దెముల్,మేజర్ న్యూస్: వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జాదవ్ ధారాసింగ్ నాయక్ బాధ్యతలు స్వీకరించి విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా పెద్దేముల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లొంక నర్సింలు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ధారాసింగ్ నాయక్‌ను కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన నాయకత్వంలో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావాలని, పార్టీ శ్రేణులను ఐక్యంగా ముందుకు నడిపిస్తూ ప్రజలకు మరింత చేరువ కావాలని ఆకాంక్షించారు. పార్టీ అభివృద్ధికి ఆయన మరిన్ని విజయాలు సాధించాలని నాయకులు అభిలషించారు.