BREAKING
భారత ఐటీ కంపెనీలు ఏఐ వల్ల అంతరించిపోతాయన్న ప్రచారాన్ని తోసిపుచ్చిన రాజీవ్ ఠక్కర్ క్యూ3 ఫలితాలు క్యూ2 స్థాయిలో ఉండకపోవచ్చు: మార్కెట్ నిపుణుడు రాఘవేంద్ర నాథ్ హీరో ఫిన్‌కార్ప్ భారీ విస్తరణ ప్రణాళిక… గేదె పాలపై రూ.6, ఆవు పాలపై రూ.4 పెంచిన 'గోకుల్' డెయిరీ: సేకరణ ధరల పెంపు నైజీరియాలో ఘోర పడవ ప్రమాదం,,, బంగారం, లోహాల పతనం కొనసాగుతుందా? యూఎస్ కోర్ పీసీఈ ద్రవ్యోల్బణం, ఫెడ్ వడ్డీ రేట్లపైనే మదుపర్ల దృష్టి! క్రూడ్ ఆయిల్ బ్యారెల్ 91 డాలర్లు భారత్‌కు ఎందుకు ప్రమాదకరం? చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి: సర్పంచ్ మండల కృష్ణ ఈ వారం డివిడెండ్ స్టాక్స్ అలర్ట్... చింతలమానేపల్లి ఎస్సై గా స్వరూప్ రాజ్ గల్ఫ్ గగనతలంలో అమెరికా ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చివేశామన్న ఇరాన్ గ్రామ అభివృద్ధి..పేదల సంక్షేమమే ధ్యేయం.. ఆదరించండి.. అత్యధిక మెజారిటీతో గెలిపించండి ఎల్లసిరి సర్పంచ్ అభ్యర్థి పోచారెడ్డి సుకుమార్ రెడ్డి.. 2024 సెప్టెంబర్ తర్వాత కనిష్ట స్థాయికి పతనమై 2% కోలుకున్న బిట్‌కాయిన్: క్రిప్టో మదుపర్లకు స్వల్ప ఊరట పశుగ్రాస కొరత నివారణ కోసం... హరిత గోపాలం పథకం. ఇరాన్ అణు కార్యక్రమంపై డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన...

చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి: సర్పంచ్ మండల కృష్ణ

Select Suryaa Now
చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి: సర్పంచ్ మండల కృష్ణ

 

కందుకూరు, మేజర్ న్యూస్: నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు ఎంతో అవసరమని కొత్తూరు గ్రామ సర్పంచ్ మండల కృష్ణ అన్నారు. ఆదివారం కందుకూరు మండలం కొత్తూరు గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్ గోవిందమ్మ, ఆశా కార్యకర్త అరుణ తదితరులు పాల్గొన్నారు.

టి. శ్రీనివాస్, మేజర్ న్యూస్, కందుకూరు, రంగారెడ్డి జిల్లా