BREAKING
కాలువ ఆక్రమణ కళ్యాణమండపం నిర్మాణం క్యూ3 ఫలితాలపై అంచనాలు తగ్గించుకోవాలి :నిపుణుడు రాఘవేంద్ర నాథ్! రోడ్డుపై నిలిచిపోయిన భారీ వాహనంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలి – మున్సిపల్ చైర్‌పర్సన్ లావుడియా శ్రీదేవి రమేష్ వరికుంట సర్పంచ్‌గా ఇరగంరెడ్డి సునీత ఏకగ్రీవ ఎన్నిక నైజీరియాలో ఘోర పడవ ప్రమాదం.. సియాంగ్ డ్యామ్ ప్రాజెక్టుపై ప్రజలతో చర్చలకు సిద్ధం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా! వారసత్వంగా వచ్చేది బాధ్యత మాత్రమే. యువ నాయకులు గంగుల ఫణి కృష్ణారెడ్డి ఈ వారం డివిడెండ్ స్టాక్స్ అలర్ట్: ఫ్యూజన్ సీఎక్స్, వ్రజ్ ఐరన్ అండ్ స్టీల్, పశుపతి కాట్‌స్పిన్ షేర్లపై దృష్టి దట్టమైన పొగమంచుతో ప్రయాణికులకు ఇబ్బందులు నవంబర్ 23-27 వారంలో కీలక కార్పొరేట్ యాక్షన్లు: జీ ఎంటర్‌టైన్‌మెంట్ బైబ్యాక్, రైట్స్ ఇష్యూలు, డివిడెండ్ స్టాక్స్ పూర్తి జాబితా క్రూడ్ ఆయిల్ బ్యారెల్ 91 డాలర్లు భారత్‌కు ఎందుకు భారమో వివరించిన యూబీఎస్ ఇండియా రీసెర్చ్ హెడ్ గౌతమ్ ఛావోచారియా ఆటో డ్రైవర్ల కుమార్తెల వివాహాలకు రూ.5,016 చొప్పున అందజేత ప్రతి ఇంటికీ పరిచయమైన ముఖం.. ప్రతి మనసుకూ దగ్గరవుతున్న నాయకుడు :ప్రవీణ్ రెడ్డి యాదవుల ఐక్యతకు సదర్ సమ్మేళనం వేదిక

దట్టమైన పొగమంచుతో ప్రయాణికులకు ఇబ్బందులు

Select Suryaa Now
దట్టమైన పొగమంచుతో ప్రయాణికులకు ఇబ్బందులు

సూర్య ఎండపల్లి: జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలో ఆదివారం తెల్లవారుజాము నుంచే దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఉదయం 7 గంటల సమయంలో పొలాలు, చెట్లు, రహదారులు మంచు దుప్పటి కప్పుకున్నట్లుగా కనిపించి కనువిందు చేశాయి. మంచు బిందువులు ప్రకృతి అందాలను మరింత ఆకర్షణీయంగా మార్చాయి. మరోవైపు పెరుగుతున్న చలితో రైతులు, కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. పొగమంచు కారణంగా రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో వాహనదారులు హెడ్‌లైట్లు వెలిగించి, నెమ్మదిగా ప్రయాణించాలని, ప్రమాదాల నివారణకు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.