BREAKING
చమురు ధరల మంటకు మించిన పెను ముప్పు: ప్రమాద బాధితుడికి రూ.10 వేల ఆర్థిక సాయం కారు కొనుగోలుదారులకు షాక్... అక్కంపల్లి సర్పంచ్ అభ్యర్థి డి మాధవరెడ్డి ముమ్మరంగా ఎన్నికల ప్రచారం టీఆర్ఎస్ పార్టీలో చేరిన పలువురు నాయకులు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి చిన్నారుల ఆరోగ్యమే సమాజ భవిష్యత్తు : శాపురం నర్సింహా రెడ్డి కార్యకర్తలకు అండగా ఉంటా.. ఆ ధైర్య పడవద్దు. తలారి రంగయ్య. జిల్లాస్థాయి 4 వ ర్యాంకింగ్ చెస్ పోటీలను ప్రారంభించిన నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ పి.జి.ఆర్.ఎస్ రద్దు : జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలి పడమటి అనంత్ రెడ్డి సర్పంచ్ రాజస్థాన్‌లో భారీ రహదారి విస్తరణ: రూ. 800 కోట్లతో 62 కిలోమీటర్ల ఎన్‌హెచ్-148 మార్గాన్ని నాలుగు లేన్లుగా మార్చనున్న ఎన్‌హెచ్‌ఏఐ! 10 వేల మంది విద్యార్థులకు బ్లడ్ గ్రూపింగ్ ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు పనుల్లో కీలక మైలురాయి: 50 కి.మీ. సూరత్-బిలిమోరా మార్గానికి విద్యుత్ సరఫరా ప్రారంభం.. ట్రయల్ రన్స్‌కు ముమ్మర ఏర్పాట్లు! సనాతన ధర్మ పరిరక్షణే భారతీయ సంస్కృతికి పునాది – ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి ఎన్విడియాకు జెన్సెన్ హువాంగ్ విలువ నిజంగా 1 ట్రిలియన్ డాలర్లా?.. భారీ పతనం వెనుక మదుపర్లు గమనించాల్సిన అసలు నిజం ఇదే!

అక్కంపల్లి సర్పంచ్ అభ్యర్థి డి మాధవరెడ్డి ముమ్మరంగా ఎన్నికల ప్రచారం

Select Suryaa Now
అక్కంపల్లి సర్పంచ్ అభ్యర్థి డి మాధవరెడ్డి ముమ్మరంగా ఎన్నికల ప్రచారం

అక్కంపల్లి సర్పంచ్ అభ్యర్థి డి. మాధవరెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారం 
అనంతపురం రూరల్ మేజర్ న్యూస్ : అనంతపురం రూరల్ మండలం అక్కంపల్లి సర్పంచ్ అభ్యర్థిగా వైసీపీ బలపరిచిన అభ్యర్థి మాధవరెడ్డి ఎన్నికల ప్రచారం ఆదివారం... విస్తృతంగా కొనసాగింది. సర్పంచ్ అభ్యర్థి మాధవరెడ్డి, వైసిపి, సిపిఐ వార్డు అభ్యర్థులు,  నాయకులు, కార్యకర్తలతో కలిసి.. ఇంటింటికి తిరుగుతూ... సర్పంచ్ అభ్యర్థి మాధవరెడ్డి ఎన్నికల గుర్తు కత్తెరకు, వార్డు సభ్యుల గుర్తులకు ఓట్లు వేసి గెలిపించాలని.. ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మాధవరెడ్డి మాట్లాడుతూ అక్కంపల్లి పంచాయతీ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ..  సమస్యలతో.. వచ్చిన ప్రజలకు నావంతుగా.. పరిష్కరించి సహకారం  అందించానని తెలిపారు. గత ఐదేళ్ల వైసిపి పాలనలో  పార్టీలకతీతంగా.. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం జరిగిందని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, మహిళలకు ఆడబిడ్డ నిధి రూ.1500 ఇస్తామని ఇంతవరకు ఇవ్వలేదన్నారు. నిరుద్యోగ భృతి, వృద్ధులకు కొత్త పింఛన్లు ఇవ్వలేదన్నారు. పంచాయతీ ప్రజలు ఆలోచించి..  ఎవరు మేలు చేశారో.. మనకు ఎవరు పిలిస్తే పలుకుతారు.. ఆలోచన చేసి.. ఓటు వేసి గెలిపించాలని కోరారు.