BREAKING
కారు కొనుగోలుదారులకు షాక్... అక్కంపల్లి సర్పంచ్ అభ్యర్థి డి మాధవరెడ్డి ముమ్మరంగా ఎన్నికల ప్రచారం టీఆర్ఎస్ పార్టీలో చేరిన పలువురు నాయకులు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి చిన్నారుల ఆరోగ్యమే సమాజ భవిష్యత్తు : శాపురం నర్సింహా రెడ్డి కార్యకర్తలకు అండగా ఉంటా.. ఆ ధైర్య పడవద్దు. తలారి రంగయ్య. జిల్లాస్థాయి 4 వ ర్యాంకింగ్ చెస్ పోటీలను ప్రారంభించిన నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ పి.జి.ఆర్.ఎస్ రద్దు : జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలి పడమటి అనంత్ రెడ్డి సర్పంచ్ రాజస్థాన్‌లో భారీ రహదారి విస్తరణ: రూ. 800 కోట్లతో 62 కిలోమీటర్ల ఎన్‌హెచ్-148 మార్గాన్ని నాలుగు లేన్లుగా మార్చనున్న ఎన్‌హెచ్‌ఏఐ! 10 వేల మంది విద్యార్థులకు బ్లడ్ గ్రూపింగ్ ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు పనుల్లో కీలక మైలురాయి: 50 కి.మీ. సూరత్-బిలిమోరా మార్గానికి విద్యుత్ సరఫరా ప్రారంభం.. ట్రయల్ రన్స్‌కు ముమ్మర ఏర్పాట్లు! సనాతన ధర్మ పరిరక్షణే భారతీయ సంస్కృతికి పునాది – ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి ఎన్విడియాకు జెన్సెన్ హువాంగ్ విలువ నిజంగా 1 ట్రిలియన్ డాలర్లా?.. భారీ పతనం వెనుక మదుపర్లు గమనించాల్సిన అసలు నిజం ఇదే! రూ. 472 కోట్ల ఆదాయం నుండి ఏకంగా రూ. 3,456 కోట్ల ఏఐ బిల్లింగ్స్ దిశగా.. తప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకున్నా 29 ఏళ్లకే రూ. 1 కోటి సంపద.. యువ మదుపర్లకు 5 కీలక ఆర్థిక పాఠాలు!

ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలి పడమటి అనంత్ రెడ్డి సర్పంచ్

Select Suryaa Now
ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలి  పడమటి అనంత్ రెడ్డి సర్పంచ్

కొండాపూర్ ; మండల పరిధిలోని చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని పడమటి అనంత్ రెడ్డి  సూచించారు. ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తెలిపారు. పోలియో వైరస్‌ వల్ల చిన్నారులకు శాశ్వత అంగవైకల్యం వచ్చే ప్రమాదం ఉందని, పోలియో చుక్కలు వేయించడం ద్వారా ఈ వ్యాధి నుంచి రక్షణ కల్పించవచ్చని పేర్కొన్నారు. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకుండా ఆరోగ్య సిబ్బంది సూచనల మేరకు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.