BREAKING
తప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకున్నా 29 ఏళ్లకే రూ. 1 కోటి సంపద.. యువ మదుపర్లకు 5 కీలక ఆర్థిక పాఠాలు! అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలి షంషూర్‌ను గెలిపించండి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన నందిగామ గ్రామ సర్పంచ్ విక్రమ్ గౌడ్, పటాన్ చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ శివానందం డీసీసీ అధ్యక్షులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు. కత్తెర గుర్తుకు ఓటేసి రాజేశ్వరిని గెలిపించండి చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన ఎమ్మెల్యే సతీమణి పట్లోళ్ల అనుపమ రెడ్డి. నిండు జీవితానికి రెండు చుక్కలు.. పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నూతన దేవాలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం గ్రామాభివృద్ధే లక్ష్యంగా రేఖ మంజునాథ్ ఇంటింటి ప్రచారం బీరంగూడ గుట్టపై ఆధ్యాత్మిక వైభవం.. అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం.. గండిగూడెం దుర్గమ్మ, ఎల్లమ్మ, చిత్తరమ్మ దేవాలయాల నిర్మాణాలకు ఎమ్మెల్యే భారీ విరాళం.. బొమ్మన రవీంద్రనాథ్ రెడ్డి నామినేషన్ దాఖలు మంచం గుర్తుతో ఆశా సుబ్రహ్మణ్యం ప్రచార శంఖారావం చిన్నారుల ఆరోగ్య రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలి

పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన నందిగామ గ్రామ సర్పంచ్ విక్రమ్ గౌడ్, పటాన్ చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ శివానందం

Select Suryaa Now
పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన నందిగామ గ్రామ సర్పంచ్ విక్రమ్ గౌడ్, పటాన్ చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ శివానందం

పటాన్ చెరు,. దేశ వ్యాప్త పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం పటాన్ చెరు మండలంలోని నందిగామ గ్రామపంచాయతీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ విక్రమ్ గౌడ్, పటాన్ చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ శివానందం,ముఖ్య అతిథిలుగా పాల్గొని..చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఐదు సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి విధిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. పోలియో రహిత దేశంగా మార్చడమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ గోరెమియా, వార్డు సభ్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.