BREAKING
అగ్నివీరులకు శుభవార్త ఇవిగో ఆధారాలు... కౌశిక్ రెడ్డి రాజీనామాకు సిద్ధమా..!? నిశ్చితార్థ వేడుకలో కాబోయే వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే. ఒక్క నెలలోనే 16 బిలియన్ డాలర్ల భారం: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలతో తడిసిమోపెడైన భారత్ ముడిచమురు దిగుమతి బిల్లు! చమురు ధరల మంటకు మించిన పెను ముప్పు: ప్రమాద బాధితుడికి రూ.10 వేల ఆర్థిక సాయం కారు కొనుగోలుదారులకు షాక్... అక్కంపల్లి సర్పంచ్ అభ్యర్థి డి మాధవరెడ్డి ముమ్మరంగా ఎన్నికల ప్రచారం టీఆర్ఎస్ పార్టీలో చేరిన పలువురు నాయకులు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి చిన్నారుల ఆరోగ్యమే సమాజ భవిష్యత్తు : శాపురం నర్సింహా రెడ్డి కార్యకర్తలకు అండగా ఉంటా.. ఆ ధైర్య పడవద్దు. తలారి రంగయ్య. జిల్లాస్థాయి 4 వ ర్యాంకింగ్ చెస్ పోటీలను ప్రారంభించిన నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ పి.జి.ఆర్.ఎస్ రద్దు : జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలి పడమటి అనంత్ రెడ్డి సర్పంచ్ రాజస్థాన్‌లో భారీ రహదారి విస్తరణ: రూ. 800 కోట్లతో 62 కిలోమీటర్ల ఎన్‌హెచ్-148 మార్గాన్ని నాలుగు లేన్లుగా మార్చనున్న ఎన్‌హెచ్‌ఏఐ!

ప్రమాద బాధితుడికి రూ.10 వేల ఆర్థిక సాయం

Select Suryaa Now
ప్రమాద బాధితుడికి రూ.10 వేల ఆర్థిక సాయం


కందుకూరు, మేజర్ న్యూస్:
కొత్తగూడ గ్రామానికి చెందిన దోవాసు జంగయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉండటంతో ఆస్పత్రి ఖర్చుల నిమిత్తం కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బొక్క సంజీవరెడ్డి, మండల గౌడ సంఘం అధ్యక్షుడు సౌడపు శేఖర్ గౌడ్ కలిసి రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో బొక్క హనుమంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టి. శ్రీనివాస్, మేజర్ న్యూస్, కందుకూరు, రంగారెడ్డి జిల్లా