BREAKING
నేడు పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అవకాశం గత ఎన్నికల అనుభవంతో మళ్లీ ప్రజాక్షేత్రంలోకి సాయిప్రసాద్.. ప్రజాసేవే లక్ష్యంగా స్వతంత్ర నామినేషన్! ఓటు హక్కును హరించే కుట్రలను కాంగ్రెస్ శ్రేణులు తిప్పికొట్టాలిః సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా విశ్వహిందూ పరిషత్ ‘హితచింతక్’ సభ్యత్వ నమోదు పోలియో రహిత సమాజమే లక్ష్యం ప్రతి చిన్నారికి రెండు చుక్కలు తప్పనిసరి ఐకమత్యమే కాంగ్రెస్ విజయ రహస్యంః ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్ బి.ఎం. సందీప్ కుమార్ అక్రమంగా తరలిస్తున్న పశువుల రవాణా ముఠా అరెస్ట్ ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జి బీఎం సందీప్ కుమార్‌కు ఘన స్వాగతం పార్టీ నూతన ఇన్‌చార్జ్ బీ.ఎం. సందీప్ కు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి వాకిటి ఈహెచ్ఎస్ మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన 200 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులకు ఉచిత వైద్య పరీక్షలు.. 8 మందికి తదుపరి చికిత్సకు అనుమతులు ప్రజా సమస్యలపై కౌన్సిల్ లో గళం విప్పండి- కౌన్సిలర్లకు వేణు రెడ్డి పిలుపు బస్సులో ‘ఐ-అలర్ట్’ నిఘాః ఆర్టీసీ ఎండీ డాక్టర్ అనిల్ కుమార్ డాక్టర్ తారక్‌నాథ్‌తో పాటు 30 కుటుంబాలు జనసేనలో చేరిక ఫ్రేమ్ వర్క్ ఫర్టిలైజర్ సేల్ యాప్ పై అవగాహన వైసీపీకి షాక్ టీడీపీలో చేరిన ముఖ్య కుటుంబాలు.

పోలియో రహిత సమాజమే లక్ష్యం ప్రతి చిన్నారికి రెండు చుక్కలు తప్పనిసరి

Select Suryaa Now
పోలియో రహిత సమాజమే లక్ష్యం  ప్రతి చిన్నారికి రెండు చుక్కలు తప్పనిసరి

కొండాపూర్ ; మండల పరిధిలోని సైదాపూర్ గ్రామంలో ఆదివారం జాతీయ పల్స్ పోలియో దినోత్సవం సందర్భంగా సర్పంచ్ రాధిక రామగౌడ్ చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. పోలియో వైరస్‌ నాడీ వ్యవస్థపై ప్రభావం చూపి శాశ్వత పక్షవాతానికి కారణమయ్యే ప్రమాదం ఉందని, పోలియో చుక్కలు చిన్నారులకు వ్యాధి నిరోధక రక్షణ కల్పిస్తాయని తెలిపారు. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకుండా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు.