అక్రమంగా తరలిస్తున్న పశువుల రవాణా ముఠా అరెస్ట్
సూర్య బెజ్జుర్: కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జుర్ మండలం పరిదిలోని మొగవెల్లి శివారులో అక్రమంగా పశువులను తరలిస్తున్న 7గురిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. బెజ్జుర్ ఎస్సై ఆధ్వర్యంలపోలీస్ సిబ్బందితో నిర్వహించిన దాడిలో 9,ఎద్దులు, 9,ఆవులు 4,వాహనాలు, 6మొబైల్స్, 50వేలు నగదు ను స్వాధీనం చేసుకున్నారు, పరారిలో ఉన్న కొందరి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు ఎస్సై పేర్కొన్నారు,అక్రమ పశువుల రవాణా కు పాల్బాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.