BREAKING
సాయినగర్ కాలనీలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు ఎన్‌టీఆర్‌ నగర్‌లో కిడ్నాప్‌ కలకలం.... గంటల్లోనే కిడ్నాప్‌నకు గురైన వ్యక్తిని గుర్తించిన గచ్చిబౌలి పోలీసులు . జీహెచ్‌ఎంసీ మహిళా కార్మికులకు చీరల పంపిణీ చేసిన బలరాం యాదవ్ పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కావాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య! వికసిత్ భారత్ కోసం యువత కృషి చేయాలి: కసిరెడ్డి సింధూరెడ్డి పాపిరెడ్డి కాలనీ రైల్వే అండర్‌పాస్ వద్ద వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం : ఎమ్మెల్యే గాంధీ నాలాల విస్తరణ పనులు వేగవంతం చేయాలి రూ.79.58 కోట్లతో శేరిలింగంపల్లిలో నాలాల విస్తరణ పనులు.. ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఘనంగా 'రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆవిర్భావ ఉత్సవం' తిరుపతి లో జోరందుకున్న ప్రచార హోరు... కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యం... శ్రీ కామాక్షి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం చింతల్‌లో లబ్ధిదారులకు అందజేసిన మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు ఓటు హక్కు పరిరక్షణకు కాంగ్రెస్ సమరశంఖం :కరీంనగర్‌లో ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ సమావేశం.. పాల్గొన్న కూన శ్రీశైలం గౌడ్ మీ ఇంటి ఆడబిడ్డ ను ఆదరించి గెలిపించండి.... 31వ డివిజన్ జనసేన కార్పొరేటర్ అభ్యర్థి మందపాటి భానుప్రియ అయ్యప్ప దీక్షాదారుల కోసం మహా అన్నదాన కార్యక్రమం ప్రారంభం

కూటమి బలపరచిన మేయర్ *అభ్యర్థి, కార్పొరేటర్ అభ్యర్థుల గెలుపే లక్ష్యం -- ప్రజా సంఘాల జేఏసీ కన్వీనర్ డాక్టర్ పొలిమేర హరికృష్ణ

Select Suryaa Now
కూటమి బలపరచిన మేయర్ *అభ్యర్థి, కార్పొరేటర్ అభ్యర్థుల గెలుపే లక్ష్యం           -- ప్రజా సంఘాల  జేఏసీ కన్వీనర్   డాక్టర్ పొలిమేర హరికృష్ణ

ఏలూరు, మేజర్ న్యూస్ :నాడు అన్నిచోట్ల  పేద కుటుంబానికి 60 గజాల స్థలం మాత్రమే ఇస్తే,1985లో తెలుగుదేశం ప్రభుత్వం   అరుంధతి కాలనీ మొత్తానికి ప్రతి కుటుంబానికి 111 గజాల స్థలాలు ఇచ్చి, ఇళ్ళు నిర్మించి ఇచ్చిన ఘనత ఉందని, పార్టీదని  తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి రుణం తీర్చుకోవల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని ప్రజా సంఘాల జేఏసీ కన్వీనర్, అసెంబ్లీ స్థానాల పెంపు సాధన సమితి జాతీయ కన్వీనర్ డాక్టర్ పొలిమేర హరికృష్ణ  అన్నారు . నవంబర్ 1వ తారీఖున జరగనున్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏలూరు నగర మేయర్ కూటమి అభ్యర్థి రెడ్డి అప్పల నాయుడు ని, 1వ డివిజన్  కూటమి కార్పొరేటర్ అభ్యర్థి మంత్రి మహాలక్ష్మి నాయుడు  విజయాన్ని కోరుతూ తంగళ్ళమూడి అరుంధతి పేటలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు.ప్రచారంలో పాల్గొన్న,,హరికృష్ణ మాట్లాడుతూ..  స్థానిక శాసనసభ్యులు  బడేటి రాధాకృష్ణయ్య (చంటి)  నాయకత్వంలో  ఏలూరు నగరం అభివృద్ధిలో పరుగులు తీస్తుందని,  నగరాన్ని మరింత సమగ్ర అభివృద్ధికి మన వంతు బాధ్యతగామేయర్ అభ్యర్థి  రెడ్డి అప్పల నాయుడు కి, కూటమి బలపరిచిన కార్పొరేటర్ అభ్యర్థ మంత్రి మహాలక్ష్మి నాయుడు కి ఓట్లు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రచారంలో  దళిత నాయకులు పెదపూడి నాని, పరిసిపోగు బాలరాజు కొమ్ముకూరి రాజు, చింతాటి వెంకన్న నేళ్ళ బాలు, కుమ్ముకూరి అంజిబాబుమహిళలు తదితరులు పాల్గొన్నారు.