BREAKING
శివాలయంలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం రామాయంపేటకు చేరిన అయ్యప్ప కోటి నామార్చన ప్రచార రథం నీరో గ్లింప్స్ విడుదల.. అరవింద్ నటనపై బోయపాటి శ్రీను ప్రశంసలు పూలే ఆశయాలను తుంగలో తొక్కుతున్న పాలకులు: చింతల యాదయ్య, ఎన్. సబితా ఘనంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన తర్వాతే మతపరమైన కట్టడాల తొలగింపు చేపట్టాలి జిల్లా స్థాయి ఫెన్సింగ్ పోటీల్లో నిజాంపేట పీఎం శ్రీ విద్యార్థుల ప్రతిభ అద్వైత రథయాత్రకు ఘన స్వాగతం భక్తి కీర్తనలు, మంగళహారతులతో రథయాత్రకు ఆహ్వానం అవనిగడ్డలో వైఎస్సార్సీపీ అభ్యర్థుల తరఫున మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ప్రచారం మహాత్మా జ్యోతిబాపూలే సేవలు చిరస్మరణీయం జ్యోతిరావు పూలే ఆశయాల సాధనతోనే సమ సమాజ నిర్మాణం 161వ జాతీయ రహదారిపై వంతెన పై రెండు డివైడర్ల మధ్యన ఇరుక్కున్న లారీ.తప్పిన ప్రమాదం.. రేవంత్ రెడ్డికి బీజేపీని విమర్శించే హక్కు లేదు ఎలినో ప్రభావం తో వర్షభావం... ఎండిపోతున్న పంటలు. ఘనంగా శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ

గోళ్ళ కిషోర్‌కు మద్దతుగా మండలి వెంకట్రామ్ ఇంటింటి ప్రచారం

Select Suryaa Now
గోళ్ళ కిషోర్‌కు మద్దతుగా మండలి వెంకట్రామ్ ఇంటింటి ప్రచారం
 
 
అవనిగడ్డ, మేజర్ న్యూస్: అవనిగడ్డ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా జనసేన, బీజేపీ పార్టీల మద్దతుతో పోటీ చేస్తున్న గోళ్ళ కిషోర్‌ను గెలిపించాలని జనసేన పార్టీ మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయకర్త మండలి వెంకట్రామ్ ఓటర్లను కోరారు.
శనివారం సాయంత్రం అవనిగడ్డలో సర్పంచ్ అభ్యర్థి గోళ్ళ కిషోర్, వార్డు సభ్యుల అభ్యర్థులతో కలిసి మండలి వెంకట్రామ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్లను నేరుగా కలిసి సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థుల ఎన్నికల గుర్తులను వివరించారు. గ్రామ అభివృద్ధి కోసం పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఓటు వేసి, గోళ్ళ కిషోర్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.✍️ అజంతా శ్రీనివాస్, అవనిగడ్డ, కృష్ణాజిల్లా.