BREAKING
శివాలయంలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం రామాయంపేటకు చేరిన అయ్యప్ప కోటి నామార్చన ప్రచార రథం నీరో గ్లింప్స్ విడుదల.. అరవింద్ నటనపై బోయపాటి శ్రీను ప్రశంసలు పూలే ఆశయాలను తుంగలో తొక్కుతున్న పాలకులు: చింతల యాదయ్య, ఎన్. సబితా ఘనంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన తర్వాతే మతపరమైన కట్టడాల తొలగింపు చేపట్టాలి జిల్లా స్థాయి ఫెన్సింగ్ పోటీల్లో నిజాంపేట పీఎం శ్రీ విద్యార్థుల ప్రతిభ అద్వైత రథయాత్రకు ఘన స్వాగతం భక్తి కీర్తనలు, మంగళహారతులతో రథయాత్రకు ఆహ్వానం అవనిగడ్డలో వైఎస్సార్సీపీ అభ్యర్థుల తరఫున మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ప్రచారం మహాత్మా జ్యోతిబాపూలే సేవలు చిరస్మరణీయం జ్యోతిరావు పూలే ఆశయాల సాధనతోనే సమ సమాజ నిర్మాణం 161వ జాతీయ రహదారిపై వంతెన పై రెండు డివైడర్ల మధ్యన ఇరుక్కున్న లారీ.తప్పిన ప్రమాదం.. రేవంత్ రెడ్డికి బీజేపీని విమర్శించే హక్కు లేదు ఎలినో ప్రభావం తో వర్షభావం... ఎండిపోతున్న పంటలు. ఘనంగా శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ

బీసీ సంఘాల ఆధ్వర్యంలో పూలేకు నివాళి

Select Suryaa Now
బీసీ సంఘాల ఆధ్వర్యంలో పూలేకు నివాళి

 సత్తెనపల్లి, మేజర్ న్యూస్ :పట్టణంలోని తాలూకా సెంటర్ లో మహాత్మ జ్యోతిబా పూలే 136వ వర్ధంతి సందర్భంగా బీసీ సంఘ నాయకులు మల్లా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో శనివారం తాలూకా సెంటర్లోని జ్యోతి పూలే విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయుడు జ్యోతిబా పూలే అని కొనియాడారు. అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలన మహిళలు, అణగారిన కులాల ప్రజలకి విద్యను అందించడంలో ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు. నిమ్న కులాల ప్రజలకి సమాన హక్కులు సాధించడానికి  సత్యశోదక్ ను స్థాపించాడన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు తిరుమలపల్లి కోటి మాస్టర్, చింకా అంకమ్మరావు, కుమ్మరి దస్తగిరి, పిక్కిల రత్తయ్య, పల్లపు ధర్మారావు, పులహరి బానోజీ, షేక్ చిన్న షరీఫ్ ,పిల్లుట్ల ఆంజనేయులు, మంగళ పూరి నాగేశ్వరావు, విప్పర్ల కొండలు, క్యాలిబర్ జానీ ,తేటనీల్ల అప్పయ్య, వీరాటం సైదారావు, గుంటూరు గోవిందు, చావల వెంకటేశ్వర్లు,పిక్కిలి శివ తదితరు పాల్గొన్నారు.

గన్నవరం ఏలియ