BREAKING
కట్టంగూరులో ఘనంగా ఇందిరమ్మ దీపావళిముఖ్య అతిథులుగా మాజీ జెడ్పీటీసీ మాద గౌడ్ సంబరాలు.. నూతన గృహంలో దీపాలు వెలిగించిన కాంగ్రెస్ నాయకులు వైభవంగా స్వామివారి గ్రామ సేవ.. అభివృద్ధి పనుల మాటున పర్యావరణ విధ్వంసం! - రాజుల గుట్టలో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు.. - అధిక లోడుతో టిప్పర్ల పరుగులు - దుమ్ముతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలు - అధికారుల పర్యవేక్షణ ఏదీ? ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ,ఎమ్మెల్యే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు.. మెడికవర్‌లో కేక్ కట్ చేసిన పిఎసిఎస్ చైర్మన్ జయ కృష్ణ దీపావళి కానుకగా గ్రామాలకు వెలుగుల జిలుగులు.. శ్రీ వెంకటేశ్వర రెస్టారెంట్ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే రత్నం నేరేడుచర్లలో రోడ్డు ప్రమాదం.. వృద్ధుడు మృతి పల్సర్ బైక్‌ యూటర్న్‌తో ప్రమాదం.. మరొకరికి తీవ్ర గాయాలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ గోపాల్ రెడ్డి గ్రామాల అభివృద్ధికి తెలంగాణ ప్రజా ప్రభుత్వం పెద్దపీట. ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్* చేవెళ్ల పీఎంఆర్ హాస్పిటల్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం! ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు బొంరాస్‌పేట్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. దీపాల వెలుగులతో కళకళలాడిన వ్యాపార సముదాయాలు కొత్త పాండుగౌడ్ కు ఘన నివాళులు* చిన్నారుల చిరునవ్వుల్లో దీపావళి వెలుగులు! బిగ్‌బాస్ హౌస్‌లో వీకెండ్ రగడ: నరేశ్‌కు కన్నీళ్లు తెప్పించిన నాగార్జున వ్యాఖ్యలు ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం.. ఘనంగా గృహప్రవేశం, దీపావళి వేడుకలు : కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పామేనా భీమ్ భారత్

అయ్యప్ప అన్నసమారాధనలో పాల్గొన్న స్వాతి ప్రమోటర్స్ ఎండి రమేష్ రెడ్డి

Select Suryaa Now
అయ్యప్ప అన్నసమారాధనలో పాల్గొన్న స్వాతి ప్రమోటర్స్ ఎండి రమేష్ రెడ్డి

విశాఖపట్నం, సూర్య : ఎరుమేలి అయ్యప్ప అన్నసమారాధన సేవా ట్రస్ట్  ఆధ్వర్యంలో తాటిచెట్లపాలెం సమీపంలో  పోర్టు హాస్పిటల్ ఎదురుగా అయ్యప్ప దీక్ష స్వాములకు  అన్నప్రసాదం(బిక్ష) కోసం ఏర్పాటచేసిన కార్యక్రమంలో శనివారం స్వాతి ప్రమోటర్స్ ఎండి రమేష్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలసి పాల్గొన్నారు.  ఈ సందర్భంగా అక్కడ గల అయ్యప్ప స్వామి భక్తి పీఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అయ్యప్ప భక్తులకు బిక్ష వడ్డించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిదులు పాల్గొన్నారు.